బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సౌండ్ పార్టీ.. ఈ మూవీ ఈ శుక్రవారం (నవంబర్ 24న) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వీజే సన్నీ మూవీ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.ఎలెక్షన్స్ టైమ్‌లో వస్తోన్న మా సౌండ్ పార్టీ సినిమాకు అన్ని పార్టీల మద్దతు ఉందని వీజే సన్నీ తెలిపాడు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సౌండ్ పార్టీ మూవీ ఆడియెన్స్‌ను అస్సలు…
బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీపై దాడి జరిగింది. బిగ్ బాస్ 5 సీజన్ విన్నర్ గా గెలిచిన సన్నీ బయటికి వచ్చాకా పలు సినిమా అవకాశాలను అందుకునాన్డు. ఈ నేపథ్యంలోనే సన్నీ హీరో ఏటీఎం అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇక తాజగా ఈ షూటింగ్ దగ్గరకు హైదరాబాద్ కు చెందిన ఒక రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. షూటింగ్ దగ్గరకు వచ్చి సన్నీతో గొడవకు…
చిత్ర పరిశ్రమలో కొద్దిగా ఫేమ్ తెచ్చుకున్నా, వివాదాల్లో చిక్కుకున్న సెలబ్రిటీలను మీడియా నీడలా ఫాలో అవుతూనే ఉంటుంది. వారు బయటికి వచ్చినా, ఇంట్లో కనిపించినా తమ కెమెరాలకు పనిచెప్తూనే ఉంటుంది. ఇక కొన్నిసార్లు స్టార్లు మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఇదే.. తమకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందని, తాము కూడా మనుషులమేనని చాలామంది బాహాటంగానే మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ తేజస్విని ప్రకాష్ కూడా ప్రస్తుతం ఫొటోగ్రాఫర్లపై…
బిగ్ బాస్ విన్నర్ గా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు విజె సన్నీ. ట్రోఫీ గెలిచి బయటకు వచ్చాకా సన్నీ ప్రెస్ మీట్లతో పాటు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న సన్నీ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీ మొక్కలు నాటాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులైన షన్ను, సిరి, శ్రీరామ చంద్రకు ఈ ఛాలెంజ్ ని విసిరారు. అంతేకాకుండా…
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజె సన్నీ, అషిమా నార్వేల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సకల గుణాభిరామ’. శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించారు మేకర్స్. అంతేకాకుండా సన్నీ నిన్ననే బిగ్ బాస్ నుంచి బయటికి రావడంతో తమ హీరోకి ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేసి స్వాగతం పలికారు చిత్ర బృందం. తాజాగా డైరెక్టర్ క్రిష్…