Bigg Boss7 Telugu : ఆట సందీప్ 8 వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 తెలుగు షో ఇప్పుడు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతుంది.. ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఎనిమిదో వారంకు గాను ఆట ఫెమ్ సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.. మొదటి నుంచి సందీప్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నాడు.. ఇక 8వ వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అమర్ దీప్, శివాజీ, అశ్విని, భోలే, ప్రియాంక, శోభ, గౌతమ్, సందీప్ బయటకు వెళ్లేందుకు నామినేట్ చేయబడ్డారు. సందీప్ గత ఎనిమిది వారాల్లో మొదటిసారి నామినేట్ అయ్యాడు.
సందీప్ పవర్ అస్త్ర గెలిచిన సందీప్ కి 5 వారాల ఇమ్యూనిటీ దక్కింది. ఆరో వారం నామినేట్ కాగా… గౌతమ్ తనకు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో నామినేషన్స్ నుండి తప్పించాడు.. శివాజీ అందరికంటే అత్యధిక ఓట్లు సంపాదించగా… డేంజర్ జోన్లో సందీప్, శోభ ఉన్నారని తెలిసింది. శోభా కంటే సందీప్ స్వల్ప ఓటింగ్ తో ముందున్నాడు. కాబట్టి శోభ ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా సందీప్ పేరు తెరపైకి వచ్చింది. గౌతమ్, ప్రియాంక, అమర్ దీప్, అశ్విని, శివాజీ, భోలే సేఫ్ అయ్యారు.. సందీప్ ఎలిమినేట్ అయ్యాడు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
అందరు శోభా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు కానీ ఊహించని విధంగా సందీప్ ఎలిమినేటైనట్లు నాగార్జున ప్రకటించారు. తేజ, శోభ చాలా బాధపడ్డారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా 8 వారాలకు సందీప్ గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. సందీప్ వారానికి రూ. 2.5 లక్షలు ఒప్పందంతో హౌస్లో అడుగుపెట్టాడని మొదట్లో వార్తలు బాగానే వినిపించాయి.. దాంతో అతను ఎనిమిది వారాలకు గాను రూ. 20 లక్షలు రెమ్యూనరేషన్ గా అందుకున్నాడని సమాచారం.. అతని పేరుకు తగ్గట్లే గట్టిగానే తీసుకున్నాడని టాక్.. ఇక ఈ వారం అమర్ బయటకు వెళ్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. ఏం అవుతుందో, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!