Bigg Boss 7 Telugu: టాస్క్ లో రెచ్చిపోయిన భోలే.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అమర్ దీప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 7 లో రోజూ రోజుకు రసవత్తరంగా మారుతుంది.. తొమ్మిదో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి..నిన్నటి ఎపిసోడ్ లో భోలే రెచ్చిపోయాడు.. అమర్ కూడా భోలే పై ఒంటి కాలిపై లేచాడు.. వారిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాధం చోటు చేసుకుంది.. శోభా శెట్టి ముందుగా రతికాను నామినేట్ చేసింది. ఈ ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇద్దరు మధ్య వాదన ఓ రేంజ్ లో జరుగుతుంటే మధ్యలో తేజ పేరు వచ్చింది. రాగానే మనోడు నాపేరు ఎందుకు తీస్తున్నవ్ అంటూ ఎదో చెప్పబోయాడు. ఇంతలో రతికా నువ్వు మధ్యలో దూరకు అంటూ తేజ పై రెచ్చిపోయింది..
ఇక తేజ ప్రేక్షకులకు అడ్డంగా దొరికిపోతున్నావ్ అనగానే నోరుమూసుకుంది.. ఆ తర్వాత శోభా గురించి చెప్పింది.. దానికి మనం ఫైర్ బ్రాండ్ తన యాటీట్యూడ్ చూపించింది..హౌస్‌లో నేను గ్రూప్ గేమ్ ఆడటానికే వచ్చాను.. షోకి ముందే అంతా ఫిక్స్ చేసుకుని వచ్చాను.. నేను ఇలాగే ఆడతాను.. సరేనా అంటూ యాటిట్యూడ్ చూపించింది శోభా. దాంతో రతికా ముందు విను. విన్న తర్వాత మాట్లాడు.. నీకు ఏమైనా మెమొరీ లాస్ ఉందా అనగానే ఇక శోభా నోటికి పని చెప్పింది..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఆ తర్వాత యావర్ నువ్వు ఫౌల్ గేమ్ ఆడావా? లేదా? అని శోభాను అడిగాడు.. దానికి ఆడాను అను ఒప్పుకుంది శోభ అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని కౌంటర్ ఇచ్చాడు యావర్. ఆతర్వాత అశ్వినిని నామినేట్ చేశాడు యావర్. దాంతో అశ్విని షాక్ అయ్యింది. నువ్వు చాలా కన్ఫ్యూజ్‌గా ఉన్నావ్..అంటూ ఎదో సిల్లీ రీజన్ చెప్పాడు యావర్. దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇక అమర్ భోలేను నామినేట్ చేశాడు.. ఆ తర్వాత నిన్ను చూస్తుంటే పదేళ్ల పిల్లాడిలా ఉన్నావ్ అంటూ అమర్ పై ఫైర్ అయ్యాడు భోలే. దానికి సరే సార్ నేను బ్యాడ్ బాయ్.. మీరు గుడ్ బాయ్.. మీరు గ్రేట్ .. మీరు సూపర్.. నేనేదో పదేళ్ల పిల్లాడిని అంటూ తన స్టైల్ లో భోలే కి కౌటర్లు ఇచ్చాడు అమర్. దానికి భోలే నువ్వు బిగ్ బాస్‌కి వచ్చి.. ఆడింది ఇరగదీసింది ఏం లేదు.. అంటూ ఇద్దరు తగ్గకుండా కౌంటర్స్ ఇచ్చుకున్నారు.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!