Home
Bigg Boss Telugu
Bigg Boss Telugu News
-
Bigg Boss 6: ఎమోషన్ లెస్ సీజన్.. ఎవరికి వారే తోపు అనుకుంటున్నారు..!!
Bigg Boss 6: బిగ్ బాస్ రియాలిటీ షో అంటే గేమ్‌తో పాటు ఎమోషన్, రిలేషన్ కూడా ఉంటుంది. అయితే తెలుగులో ప్రసారమవుతున్న సీజన్ 6 చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకంటే ఈ సీజన్లో కంటెస్టెంట్లు అందరూ ఎవరికి వారే తోపులా బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా హౌస్‌లో కొంచెం బలంగా కనిపిస్తున్న రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఫైమా, శ్రీసత్య విషయంలో నేనే తోపురా అనే డైలాగ్ వినిపిస్తోంది. గతంలో ప్రసారమైన ఐదు సీజన్లలో రిలేషన్… -
AP High Court: మేము కూడా ‘బిగ్‌బాస్’ చూస్తాం.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
AP High Court: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోపై మరో వివాదం చెలరేగింది. బిగ్‌బాస్-6ను సెన్సార్ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని.. ఈ షో హింస, అశ్లీలం, అసభ్యత ప్రోత్సహించే విధంగా ఉందని ఆరోపిస్తూ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు పరిష్కరించే ముందు అసలు ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు తాము ఒకట్రెండు ఎపిసోడ్లు… -
Bigg Boss 6: కంటెస్టెంట్ల సెంటిమెంట్లతో బిగ్‌బాస్ ఆటలు
Bigg boss 6: బిగ్ బాస్ షో అంటేనే కంటెస్టెంట్స్ ఎత్తులను చిత్తు చేసేది. ఎవరెవరు బాగా దగ్గర అవుతున్నారని బిగ్ బాస్ భావిస్తాడో వారి మధ్యే పోటీ పెట్టేస్తాడు. లేదంటే సీక్రెట్ టాస్కులు ఇచ్చి, ఓ ఆట ఆడుకుంటాడు. పూర్తి స్థాయిలో అలా కాకపోయినా ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ను అలాంటి ఓ సెంటిమెంట్ తో హౌస్ మేట్స్ అందరికీ లింక్ చేస్తూ పెట్టేశాడు బిగ్ బాస్. Read Also: Samantha: సమంత మళ్లీ ప్రేమలో… -
Bigg Boss 6: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్?
Bigg Boss 6: బిగ్‌బాస్ ఆరో సీజన్ ఐదో వారాంతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్ హాట్ హాట్‌గా జరిగింది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లతో హౌస్లోఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనే గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో అందరూ తమను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. తాము ఆడామని తామే హిట్ అని చెప్పుకున్నారు. తొలుత ఇనయా-సూర్య వచ్చారు. వారిలో సూర్య హిట్, ఇనయా ఫ్లాప్ అని తేలారు. ఇనయాలో జెన్యూనిటీ కనిపించలేదని, ఇప్పటికీ ఆమెను… -
Bigg Boss 6: వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుడిగాలి సుధీర్.. షేక్ ఆడించడమే..?
Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6.. ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ సీజన్.. అంతగా ప్రేక్షకాదరణ పొందడం లేదని టాక్ నడుస్తోంది. అందుకు కారణాలు రెండు ఉన్నాయి. మొదటిది ఈసారి ఈ సీజన్ లో జనాలకు తెలిసిన వారు ఎవరు లేకపోవడం. -
AP High Court On BiggBoss: అశ్లీలతపై ధర్మాసనం సీరియస్
బిగ్‌బాస్ కార్యక్రమాన్ని బ్యాట్ చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ సాగింది. ఈ సందర్భంగా.. -
Bigg boss 6: అందరి టార్గెట్ ఆమెనే… ఎందుకంటే..?
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ ఈ సారి గుంపగుత్తగా ఇనయా రెహ్మాన్‌ను టార్గెట్ చేశారు. దాంతో ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా తొమ్మిది మంది… అంటే హౌస్ లోని సగం మంది కంటెస్టెంట్స్ ఆమెకు ఓట్ వేశారు. కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన అడవిలో ఆటలో ఇనయా ప్రదర్శించిన దూకుడును చాలామంది జీర్ణించుకోలేక పోయారు. కొందరికి దెబ్బలూ గట్టిగానే తగిలాయి. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో ఇనయా కాస్తంత రూడ్ గానే ఈ… -
CPI Narayana: బిగ్ బాస్ షో ఒక బ్రోతల్ హౌస్.. నాగార్జున ఆ డబ్బుతో బాగుపడతవా..?
CPI Narayana: బిగ్ బాస్ మొదటి సీజన్ మొదలైనప్పటి నుంచి ఈ షోను బ్యాన్ చేయాలనీ సీపీఐ నారాయణ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ షో వలన ఎవరికి ఉపయోగం లేదని, అదొక బ్రోతల్ హౌస్ అని ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చాడు. -
Bigg Boss Telugu: అన్నీ బిగ్ బాస్ తర్వాతే.. అదరకొట్టిన నాగ్
Bigg Boss Telugu: వచ్చేసింది.. వచ్చేసింది.. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది. కుటుంబంతా కూర్చొని ఎంజాయ్ చేసే ఈ షో ఇటీవలే సీజన్ 5 ను విజయవంతంగా పూర్తిచేసుకున్న విషయం విదితమే. -
Bigg Boss Non Stop : మూడవ వారం ఎలిమినేషన్… ఆర్జే అవుట్
బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్”గా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రముఖ రియాలిటీ షో మూడవ వారం ముగింపుకు వచ్చింది. ఆదివారం వీకెండ్ ఎపిసోడ్లో షో హోస్ట్ నాగార్జున అక్కినేని ఎవిక్షన్ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే మూడో వారంలో ఆర్జే చైతు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. RJ చైతు హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ రేడియో జాకీ. ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అయితే చైతు ఇటీవల…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!