Bigg Boss Nonstop : నాగ్ కి బిగ్ బాస్ పంచ్… దడలాడిస్తున్న కొత్త ప్రోమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 సీజన్‌ల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న “బిగ్ బాస్ షో” ఇప్పుడు కొత్తగా OTT వెర్షన్ తో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో “బిగ్ బాస్ నాన్ స్టాప్” అనే కొత్త వెర్షన్ తో ఫిబ్రవరి 26 నుంచి అందరినీ అలరించడానికి రెడీ గా ఉంది. ఈ “బిగ్ బాస్ నాన్ స్టాప్” ప్రత్యేకత ఏమిటంటే 24 గంటలూ డిస్నీలో ప్రసారం కానుంది. ఇప్పుడు రాబోతున్న ఓటిటి వెర్షన్ గతంలో కంటే మరింత స్పైసీగా, ధైర్యంగా, క్రేజీగా, వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.
Read Also : Bheemla Nayak Success Press Meet : సారీ చెప్పిన త్రివిక్రమ్
Also Read
హోస్ట్ కింగ్ నాగార్జున తన వినోదాత్మక వ్యక్తిత్వంతో హాట్ హాట్‌గా అందిస్తున్నకొత్త సీజన్ ప్రీమియర్‌ని ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ సందర్భంగా “బిగ్ బాస్ నాన్ స్టాప్” నుంచి కొత్త ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో మొత్తం ‘భీమ్లా నాయక్’ మ్యూజిక్, డైలాగులతో, సస్పెన్స్, సర్ప్రైజ్ లతో నిండిపోయింది. బిగ్ బాస్ నాగార్జునకే పంచ్ వేయడం హైలెట్. ఈ షో గ్రాండ్ లాంచ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!