అనౌన్స్: బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా బుల్లితెర షో బిగ్‌బాస్ 5 నేడు ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్‌బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ స్టేజ్‌పై హోరెత్తించారు. కాగా, అందరు ఊహించిన కంటెస్టెంట్స్ లిస్టే బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. కొన్ని కొత్త పేర్లు కూడా వచ్చి చేరాయి. అధికారికంగా ప్రకటించిన బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే..
1 యూట్యూబర్ సిరి, 2 వీజే సన్నీ, 3 లహరి శారి, 4 సింగర్ శ్రీ రామ్ చంద్ర, 5 డ్యాన్స్ మాస్టర్ అనీ, 6 లోబో, 7 ప్రియా, 8 జెస్సీ (సూపర్ మోడల్ ర్యాంప్ వాకర్), 9 ట్రాన్స్ జెండర్ జబర్దస్త్ ప్రియాంక, 10 షణ్ముఖ్ జస్వంత్, 11 హమీదా ఖాటూన్, 12 నటరాజ్ మాస్టర్, 13 సరయు, 14 యాక్టర్ విశ్వా, 15 ఉమాదేవి (సీరియల్ నటి), 16 నటుడు మానస్ నాగులపల్లి, 17 ఆర్.జే కాజల్ (రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్), 18 శ్వేతా, 19 యాంకర్ రవి..
Also Read
1వ కంటెస్టెంట్‌గా… యూట్యూబర్ సిరి

2వ కంటెస్టెంట్‌గా.. వీజే సన్నీ

3వ కంటెస్టెంట్‌గా.. లహరి శారి (అర్జున్ రెడ్డి లో నర్స్ రోల్)

4వ కంటెస్టెంట్‌గా.. సింగర్ శ్రీ రామ్ చంద్ర

5వ కంటెస్టెంట్‌గా.. డ్యాన్స్ మాస్టర్ అనీ

6వ కంటెస్టెంట్‌గా.. లోబో

7వ కంటెస్టెంట్‌గా.. ప్రియా

8వ కంటెస్టెంట్‌గా.. జెస్సీ (సూపర్ మోడల్ ర్యాంప్ వాకర్)

9వ కంటెస్టెంట్‌గా.. ట్రాన్స్ జెండర్ ప్రియాంకా సింగ్ (జబర్దస్త్ ఆర్టిస్ట్)

10వ కంటెస్టెంట్‌గా.. షణ్ముఖ్ జస్వంత్
11వ కంటెస్టెంట్‌గా.. హమీదా ఖాటూన్

12వ కంటెస్టెంట్‌గా.. నటరాజ్ మాస్టర్

13వ కంటెస్టెంట్‌గా.. సరయు
14వ కంటెస్టెంట్‌గా.. యాక్టర్ విశ్వా

15వ కంటెస్టెంట్‌గా.. ఉమాదేవి (సీరియల్ నటి)

16వ కంటెస్టెంట్‌గా.. నటుడు మానస్ నాగులపల్లి

17వ కంటెస్టెంట్‌గా.. ఆర్.జే కాజల్ (రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్)

18వ కంటెస్టెంట్‌గా.. శ్వేతా
19వ కంటెస్టెంట్‌గా.. యాంకర్ రవి

తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!