Home
Bigg Boss Telugu
Bigg Boss Telugu News
-
Bigg Boss OTT : మోనాల్ తో అఖిల్ రిలేషన్… లవ్ కాదంటూనే…
“బిగ్ బాస్ తెలుగు సీజన్-4″లో అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ, వారిద్దరూ లవ్ లో పడ్డారు అనిపించేలా ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. బిగ్ బాస్ అఖిల్, మోనాల్, అభిజీత్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీనే చూపించి, ప్రేక్షకులను అలరించారు. అయితే హౌజ్ లో సన్నిహితంగా ఉన్న అఖిల్, మోనాల్ నిజంగానే ప్రేమలో ఉన్నారని అంతా అనుకున్నారు. అయితే ‘బిగ్ బాస్’ నుంచి బయటకు… -
Bigg Boss Nonstop : కంటెస్టెంట్స్ లిస్ట్… కాంట్రవర్సీకే ఇంపార్టెన్స్ !
“బిగ్ బాస్ నాన్ స్టాప్” నిన్న సాయంత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అయితే ఓటిటి షోకి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా అషు రెడ్డి హౌజ్ లోకి అడుగు పెట్టగా, తర్వాత మహేష్ విట్టా, ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. అజయ్, స్రవంతి చోకరపు, ఆర్జే చైతూ, యాంకర్ అరియానా, నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, తేజస్వీ మదివాడ, సరయూ రాయ్, యాంకర్ శివ, బిందు మాధవి, హమీదా,… -
Bigg Boss Nonstop : నాగ్ కి బిగ్ బాస్ పంచ్… దడలాడిస్తున్న కొత్త ప్రోమో
5 సీజన్ల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న “బిగ్ బాస్ షో” ఇప్పుడు కొత్తగా OTT వెర్షన్ తో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో “బిగ్ బాస్ నాన్ స్టాప్” అనే కొత్త వెర్షన్ తో ఫిబ్రవరి 26 నుంచి అందరినీ అలరించడానికి రెడీ గా ఉంది. ఈ “బిగ్ బాస్ నాన్ స్టాప్” ప్రత్యేకత ఏమిటంటే 24 గంటలూ డిస్నీలో ప్రసారం కానుంది. ఇప్పుడు రాబోతున్న ఓటిటి వెర్షన్ గతంలో కంటే… -
CPI Narayana: బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు.. అదో అధికారిక వ్యభిచార గృహం..!
బుల్లితెర ప్రేక్షకులకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్.. ఇప్పటి వరకు గంట మాత్రమే ఉండే ఈ షో.. ఇవాళ్టి (ఫిబ్రవరి 26వ తేదీ) నుంచే ఓటీటీ తొలి సీజన్ మొదలుకాబోతోంది. ఈ మధ్యనే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ ప్రోమో కూడా విడుదలైంది.. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం కాబోతోంది.. అయితే, బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిగ్‌బాస్… -
Bigg Boss Non-Stop : ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనట !
బిగ్ బాస్ OTT గురించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై బాగా పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ షో ఇప్పుడు OTTలో మరింత క్రేజ్ అందుకోవడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ ‘Bigg Boss Non-Stop’ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. మొదటి సీజన్ కాబట్టి కంటెస్టెంట్స్ పరంగా నిర్వాహకులు అంచనాలకు తగ్గట్టుగా సెలబ్రిటీలను ఎంపిక చేశారని తెలుస్తోంది. సెలబ్రిటీలను ప్రస్తుతం క్వారంటైన్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈరోజు గ్రాండ్… -
Bigg Boss Non-Stop : కళ్ళు చెదిరేలా బిగ్ బాస్ హౌజ్.. వీడియో వైరల్
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటిటికి సమయం ఆసన్నమైంది. “బిగ్ బాస్ నాన్‌స్టాప్” పేరుతో ప్రీమియర్ కానున్న ఈ షో తేదీని ప్రకటించేందుకు మేకర్స్ తాజాగా ప్రోమోను విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. ఈ సరికొత్త డిజిటల్ సీజన్ గ్రాండ్ గా ప్రారంభమవుతుంది, ప్రోమో చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఇందులో దాదాపు 15 మంది పోటీదారులు పాల్గొననున్నట్టు… -
Bigg Boss Telugu OTT : నాన్ స్టాప్ ఎంటర్టైనెంట్… లోగో అవుట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే సందర్భంగా టీవీ షో OTT వెర్షన్ రెండు నెలల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే టీవీ షో కొత్త ఎడిషన్ గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగు పాపులర్ టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ షోలలో ఒకటి. ఇప్పుడు షో OTT ప్రపంచంలోకి వస్తోంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుందని చాలా… -
అప్పుడూ ఇప్పుడూ… ఆవేశ పరులకే బిగ్ బాస్ అందలం!
బిగ్ బాస్ షో చాలా చిత్రమైంది! దాన్ని ఎంతమంది హేట్ చేస్తారో…. అంతకు పదింతల మంది లవ్ చేస్తారు. పక్కవాడి జీవితంలోకి తొంగి చూడాలని ఎవరికి మాత్రం ఉండదు!! అదే బిగ్ బాస్ షో సక్సెస్ మంత్ర. చుట్టూ నలభై, యాభై కెమెరాలు 24 గంటలూ పార్టిసిపెంట్స్ ను గమనిస్తూ, వారి చర్యలను కాప్చర్ చేస్తున్నప్పుడు… వారు వారిలా ఉండటం అనేది బిగ్ బాస్ లోని అన్ని టాస్క్ ల కంటే అతి పెద్ద టాస్క్. అందులోంచి… -
బిగ్ బాస్ హౌస్ లో కుక్కతోక వంకర చందం!
బిగ్ బాస్ హౌస్ లో కొందరి ప్రవర్తన చూస్తుంటే ‘కుక్కతోక వంకర’ అనే సామెత గుర్తొస్తోంది. అందుకు ఉదాహరణగా సిరి, ప్రియాంక బిహేవియర్ ను చెప్పుకోవచ్చు. షణ్ముఖ్ తో బయట పెద్దంత పాజిటివ్ వైబ్స్ లేవని, కానీ హౌస్ లోకి వచ్చాకే తనకు దగ్గర అయ్యాడని సిరి పలు మార్లు చెప్పింది. ఇక మానస్ – ప్రియాంక మధ్య పరిచయం హౌస్ లోకి వచ్చిన తర్వాతే జరిగింది. అయితే ఈ పదకొండు వారాల్లో వీరిద్దరూ మానసికంగా దగ్గరయ్యారు.… -
కుకింగ్ తో ఒకరు! క్లీనింగ్ తో ఇద్దరూ!!
బిగ్ బాస్ సీజన్ 5 షో స్పాన్సర్స్ ఒక్కో వారం ఇద్దరేసి చొప్పున హౌస్ మేట్స్ కు అదనపు బహుమతులను ఇస్తూ తమ ప్రాడక్ట్స్ కు చక్కని ప్రచారం చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోలో టాస్క్ కు టాస్క్ కు మధ్య ఈ రకమైన వాణిజ్య ప్రచారాలు బాగానే జరుగుతున్నాయి. శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లోనూ ప్రెస్టేజ్ సంస్థ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు రెండు సార్లు బహుమతులను అందించింది. హౌస్ మేట్స్ ఆకలిని…
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..