Bigg Boss 9 : తెలుగు నాట బిగ్ బాస్ తీసుకుంటున్న నిర్ణయాలు మరింత వివాదాస్పదం అవుతున్నాయి. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్లను, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వారిని తీసుకొచ్చేవారు. అప్పుడు చూడటానికి కూడా బాగుండేది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కాంట్రవర్సీ ఉన్నోళ్లనే తీసుకొస్తున్నారు. అదే చూడటానికి చాలా చెండాలంగా అనిపిస్తోంది ప్రేక్షకులకు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో చూసుకుంటే రీతూ చౌదరి, సంజనా లాంటి వాళ్లపై ఎన్ని రకాల…
Priya Shetty : బిగ్ బాస్ సీజన్-9లో కామనర్లు వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. కామనర్లుగా వచ్చిన వారి ప్రవర్తనపై ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో ప్రియాశెట్టి కామనర్ కోటాలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె గొంతుపై రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ప్రియాశెట్టి పేరెంట్స్ స్పందించారు. వాళ్లు మాట్లాడుతూ.. మేం బిగ్ బాస్ షోకు వద్దని చెబితే ప్రియా వినలేదు. బాగా ఆడుతానంటూ వచ్చింది. అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ లో ఆడియెన్స్ ఆమెకు బాగా…
అక్టోబర్ 6న ప్రారంభమైన తమిళ బిగ్ బాస్ 8వ సీజన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ సేతుపతి తన మొదటి షోతనే అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత వారం, విజయ్ సేతుపతి కొన్ని సున్నితమైన ప్రశ్నలను అడగడం ద్వారా పోటీదారులను పరీక్షించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ మొదటి కంటెస్టెంట్‌గా ప్రవేశించి మొదటి కంటెస్టెంట్‌గా నిష్క్రమించారు. మంచి పోటీదారు అయినప్పటికీ, కొన్ని శారీరక సవాళ్లలో పాల్గొనలేనందున అతను తప్పుకున్నట్లు చెబుతున్నారు. తనను బయటకు పంపాలని…
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ఐదో వారం పూర్తి చేసుకోబోతోంది. బిగ్ బాస్ సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నేడు వారాంతరం ఆదివారం కావడంతో ఎపిసోడ్ కలర్ ఫుల్ గా కనపడేలా తీర్చిదిద్దారు బిగ్ బాస్ టీం సభ్యులు. ఈ సందర్బంగా పలువురు సెలబ్రిటీలు వారి సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి…
Jyothi Poorvaaj in Bigg Boss Telugu 8: ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎనిమిదవ సీజన్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. షో మొదలవడానికి ఇంకా సమయం ఉంది కానీ ఇప్పటినుంచే ఎంపికలు సెషన్ నడుస్తోంది. నాగార్జున హోస్ట్ చేయబోతున్న ఈ సీజన్లో ఆసక్తికరమైన వ్యక్తులను పంపి టిఆర్పి ప్రధానంగా షో నడిపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒక కొత్త పేరు లిస్టులో ఆడ్ అయింది. ఆమె ఇంకెవరో కాదు…
Bigg Boss Season 8: రియాల్టీ షోలలో ఎంతో పేరుగాంచిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అనేక భాషలలో ఈ బిగ్ బాస్ షో బుల్లితెరపై బాగా ప్రాముఖ్యం చెందింది. ఈ షో పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ చూసే ఆడియన్స్ మాత్రం చూస్తూనే ఉన్నారు. ఇకపోతే భారతదేశంలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం లాంటి వివిధ భాషల్లో ఈ భాషకు మంచి రెస్పాన్స్ ఉంది. తెలుగులో ఇప్పటివరకు…
Elvish Yadav Arrest In Snake Venom Case: వివాదాస్పద వ్యక్తులే బిగ్ బాస్ కి వెళ్తున్నారో లేక బిగ్ బాస్ కి వెళ్ళాక వివాదాస్పదంగా మారుతున్నారా తెలియదు కానీ ఎప్పటికప్పడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు సైతం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా రేవ్ పార్టీలో పాము విషం విక్రయిస్తున్న ఆరోపణలతో రాజస్థాన్‌కు చెందిన ఎల్విష్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు, ఎల్విష్ యాదవ్ అరెస్టుకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి.…
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 ఐదోవారం నామినేషన్స్‌లో రసవత్తర ఘట్టానికి తెర లేపారు. ఈ వారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ హౌస్‌లోని ఇద్దరేసి కంటెస్టెంట్స్ ను గార్డెన్ ఏరియాలోకి పిలిచి వారిలో ‘ఎవరు నామినేట్ కావాలి, ఎవరు సేఫ్ జోన్ లో ఉండాలి’ అనేది వారినే తేల్చుకోమని చెప్పారు. చిత్రం ఏమంటే… హౌస్‌లో నాలుగు వారాలుగా బాగా క్లోజ్‌గా మూవ్ అవుతున్న ఇద్దరేసి కంటెస్టెంట్లను ఒకేసారి బిగ్ బాస్ పిలవడం మొదలెట్టాడు. దాంతో…