సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ఆదివారంతో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 8లో విజేతగా కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ బిగ్‌బాస్ సీజన్ 8 గెలిచి కప్ న అందుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగులో ముందు ఎంటర్ అయిన వారు, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మొత్తం 22 మంది పాల్గొనగా ఫినాలే వీక్‌కి చేరేసరికి గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లు…
కొన్ని వారాల క్రితం బిగ్ బాస్ తెలుగు 8 మరింత జోరుగా సాగుతోంది. ఈ బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా మరొక హౌజ్ మేట్ ఎలిమినేట్ అయి ఇంటి నుంచి రేపు వెళ్లిపోనున్నారు. అయితే ముందు రోజే షూట్ కావడంతో ఎవరు బయటకు వస్తున్నారో లీక్స్ బయటకు వచ్చాయి. ఇక బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్‌లో ఏడుగురు నామినేట్ అయి విషయం తెలిసిందే. Devaki Nandana Vasudeva:…
బిగ్ బాస్ తెలుగు ఎప్పటిలాగే ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ సీజన్ ఇప్పటికే పలు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మరో వీకెండ్ కి వచ్చేసింది. ఈ వారం కూడా ఒక సెన్సేషనల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ కి పెద్ద ఎత్తున సినిమా టీమ్స్ క్యూ కట్టాయి. అసలు విషయం ఏమిటంటే మరికొద్ది రోజులలో దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.…
Bigg Boss 8 Telugu: ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 8వ వారం కొనసాగుతోంది. నామినేషన్స్‌లో పృథ్వీ, విష్ణుప్రియలను మిగిలిన కంటెస్టెంట్స్ దుమ్ము దులిపారు. చాలా వారాలుగా గేమ్ కూడా ఏం కనిపించట్లేదని, అసలు మీరిద్దరూ సింగిల్‌గా ఎక్కడా కనిపించట్లేదు అంటూ ఒకరి తర్వాత ఒకరు వారిని టార్గెట్ చేసి నామినేషన్స్ చేసారు. ఇందులో ముందుగా ప్రేరణ ఏకంగా విష్ణుప్రియ నోటి నుంచి పృథ్వీపై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టేలా విజయవంతమైంది. నామినేషన్స్ తర్వాత అర్ధరాత్రి సమయంలో కన్నడ బ్యాచ్…
బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తిచేసుకున్న ఈ షో 8 వారంలోకి అడుగుపెట్టింది. అయితే నిన్న ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుని మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి చివరిగా మణికంఠ, గౌతమ్ మధ్య చివరి ఎలిమినేషన్ ప్రక్రియ జరగగా.. అందరికీ పెద్ద షాకిచ్చాడు మణికంఠ. ఇక నేను గేమ్ ఆడలేను, నావల్ల కాదు.. అని సెల్ఫ్ ఎవిక్ట్ చేసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.…
Bigg Boss 8 Telugu Naga Manikanta Eliminated: రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో అనూహ్య సంఘటనలు, ఆశ్చర్యకరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మునుపటి సీజన్‌ల మాదిరిగా కాకుండా.. ఈ సీజన్‌లో డబుల్ ఎలిమినేషన్‌లు, వైల్డ్‌కార్డ్‌ల ద్వారా 8 మంది పోటీదారులు హౌస్‌కి రావడం, మిడ్‌వీక్ ఎలిమినేషన్‌లు ఇంకా సెల్ఫ్ ఎలిమినేషన్ లు ఉన్నాయి. ఎక్సైటింగ్ బిగ్ బాస్ షో నుండి ఏడో వారంలో నాగమణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, నాగమణికంఠ ఎంత పారితోషికం…
Naga Manikanta Likely To Be Eliminated In Seventh Week of Bigg Boss 8 Telugu : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-8 సెప్టెంబర్ 1న మొదలై ఆక్తికరంగా నడుస్తోంది. రోజు రోజుకు పలు ట్విస్టులతో ప్రేక్షకాదరణను పెంచుకుంటోన్న ఈ షోలో సరికొత్త ట్విస్టులు ఇస్తూ జనాలను అయోమయంలో పడేస్తున్నారు. ఇటీవల అన్ని సీజన్లకు చెందిన కొందరు మాజీ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మరింత ఇంట్రెస్ట్ పెంచారు. అలాంటి ఈ…
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం పరిస్థితి గందరగోళంగా సాగుతోంది. ఎంటర్టైన్మెంట్ తగ్గి కొట్లాటలకు సంబంధించిన ఘటనలు ఎక్కువైపోయాయి అనిపిస్తుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 4 లో జరిగిన చార్జింగ్ టాస్క్ ను మళ్లీ తీసుకువచ్చారు. ఇదివరకు ఆ టాస్క్ చాలా ఫన్నీగా సాగి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగా.. ప్రస్తుతం మాత్రం ఆ టాస్క్ వల్ల ఓవర్ గా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హౌస్ లోని గౌతమ్,…
Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం ఆరు వారాల పూర్తి చేసుకొని ఏడో వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం ఆరు వారాలలో 7మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఆరో వారం లో కిరాక్ సీత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 15 మంది కొనసాగుతున్నారు. తాజాగా ఏడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఎప్పటిలాగే నామినేషన్ లో భాగంగా…
Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం ఆరో వారం కొనసాగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో కోలాహాలంగా కనిపిస్తున్న బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. ఇందులో బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ను రాయల్ క్లాన్ గా విభజించగా., బిగ్ బాస్ మిగతా పాత సభ్యులను ఓజి క్లాన్ అని విభజించిన సంగతి తెలిసిందే.…