Bigg Boss 8 Telugu: ఎంతపని చేస్తివి యష్మి.. వారి ప్రేమకు ఎండ్ కార్డు వేసావుగా
- 8వ వారంలో కొనసాగుతున్న బిగ్ బాస్.
- పృథ్వీ - విష్ణు ప్రియా విషయంలో క్లారిటీ
- పృథ్వీకి బ్రెయిన్ వాష్ చేసిన యష్మి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 8 Telugu: ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 8వ వారం కొనసాగుతోంది. నామినేషన్స్‌లో పృథ్వీ, విష్ణుప్రియలను మిగిలిన కంటెస్టెంట్స్ దుమ్ము దులిపారు. చాలా వారాలుగా గేమ్ కూడా ఏం కనిపించట్లేదని, అసలు మీరిద్దరూ సింగిల్‌గా ఎక్కడా కనిపించట్లేదు అంటూ ఒకరి తర్వాత ఒకరు వారిని టార్గెట్ చేసి నామినేషన్స్ చేసారు. ఇందులో ముందుగా ప్రేరణ ఏకంగా విష్ణుప్రియ నోటి నుంచి పృథ్వీపై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టేలా విజయవంతమైంది. నామినేషన్స్ తర్వాత అర్ధరాత్రి సమయంలో కన్నడ బ్యాచ్ సభ్యులు ఓ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో యష్మీ పృథ్వీకి బాగానే బ్రెయిన్ వాష్ చేసింది.
Read Also: Vasireddy Padma Resigns from YCP: వైసీపీకి వాసిరెడ్డి పద్మ గుడ్‌బై.. వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు..
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
అర్ధరాత్రి 12 గంటల సమయంలో పృథ్వీ, నిఖిల్, యష్మీ, ప్రేరణలు కలిసి మీటింగ్ పెట్టారు. ఆ సమయంలో నిఖిల్‌కి ప్రేరణ మసాజ్ చేస్తుండగా.. మరోవైపు పృథ్వీతో యష్మీ సీరియస్ డిస్కషన్ మొదలుపెట్టింది. ఈ డిస్కషన్ లో పృథ్వీ నేను ఒక ఫ్రెండ్‌గా చెబుతున్నా విను అంటూ.. నాకే మిమ్మల్ని చూస్తుంటే విసుగొచ్చింది.. తను నీకు స్పేస్ ఇవ్వట్లేదు.. ఇద్దరూ స్పేసే తీసుకోవట్లేదని, ప్రతిసారి ఎక్కడ చూసినా ఇద్దరు ఇద్దరే కనిపిస్తారు అంటూ చెప్పుకొచ్చింది. ఎంత ఇలా చూస్తుంటే 2,3 రోజులుగా నాకే ఇరిటేషన్ వచ్చేసింది.. రేయ్ ఇది ఇండివీడ్యువల్ గేమ్ అంటూ .. తనపై ఏదైనా ఉంటే బయట చూసుకోమని.. దానికి ఒక టైమ్ ఉంటుందంటూ.. నాకే ఇలా అనిపిస్తుందంటే, వేరే వాళ్లకి అనిపించడంలో తప్పేలేదు అంటూ బ్రెయిన్ వాష్ చేసింది.
Read Also: Pannun Murder Plot: పన్నూన్‌ను చంపడానికి కుట్ర.. అప్పటి వరకు సంతృప్తి లేదంటున్న అమెరికా
ఆ తర్వాత నేరుగా ఓ కొశ్చన్ అడుగుతా చెప్పు.. నీకు ఏదైనా విష్ణు ప్రియపై ఫీలింగ్ ఉందా..?” అని అడిగగా.. లేదంటూ పృథ్వీ బదులిచ్చాడు. ఆమె, తను జస్ట్ ఫ్రెండ్ అని చెప్పగా.. అంతేనా అని యష్మీ అంటే మళ్లీ అవునని అన్నాడు. మళ్లీ ఎందుకు హౌస్‌లో ఉన్న మిగిలిన వాళ్లతో కాకుండా తనతో ఎందుకు బాగా క్లోజ్‌గా ఉంటావని యష్మీ అడిగింది. దానికి పృథ్వీ.. అలా ఏం లేదని, తను వస్తే మాట్లాడతా.. తాను వెళ్లి మాట్లాడేది తక్కువే అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మీటింగ్ అయిపోయాక విష్ణుప్రియతో ఏకాంతంగా మాట్లాడాడు పృథ్వీ. ఇందులో భాగంగా నీకు ఏమైనా మనం ఓవర్ అయినట్లు అనిపిస్తుందా..? అంటూ పృథ్వీ అడిగగా.. దానికి ‘ నో ‘ అంటూ విష్ణు సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత ‘నేను నీకు ముందే క్లారిటీ ఇచ్చా కదా.. నాకు ఎలాంటి రిలేషన్షిప్ వద్దని.. నాకు సింగిల్‌గా ఉండటమే ఇష్టమని.. నీకు ఆ క్లారిటీ ఉంటే ఓకే.. లేదు నీకు ఏదైనా నా మీద ఫీలింగ్ అనిపిస్తుంది అంటే చెప్పు.. ఇక్కడితో ఆపేద్దాం అంటూ పృథ్వీ అన్నాడు. దీంతో విష్ణు ప్రియా ‘డన్’ అంటూ అంది. ఆ తర్వాత ఇద్దురూ లేచి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత పృథ్వీ ఒంటరిగా సిగరెట్ తాగుతూ ఆలోచిస్తుండగా.. విష్ణుప్రియ బెడ్ దగ్గరికి బాధగా చేరుకుంది.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!