Bigg Boss 8 : ఈ వారం మరో షాకింగ్ ఎలిమినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని వారాల క్రితం బిగ్ బాస్ తెలుగు 8 మరింత జోరుగా సాగుతోంది. ఈ బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా మరొక హౌజ్ మేట్ ఎలిమినేట్ అయి ఇంటి నుంచి రేపు వెళ్లిపోనున్నారు. అయితే ముందు రోజే షూట్ కావడంతో ఎవరు బయటకు వస్తున్నారో లీక్స్ బయటకు వచ్చాయి. ఇక బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్‌లో ఏడుగురు నామినేట్ అయి విషయం తెలిసిందే.
Devaki Nandana Vasudeva: వెనక్కి తగ్గిన ‘దేవకీ నందన వాసుదేవ’
Also Read
- Big Boss 8 Telugu Winner: బిగ్‌బాస్ సీజన్-8 విజేతగా నిఖిల్
- Bigg Boss 8 Prithviraj Shetty: ఏంటి పృథ్వీరాజ్ విష్ణుప్రియ ప్రేమను అంత మాట అనేసావ్!
- BiggBoss : బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. టికెట్ టు ఫినాలే ఎవరికి ఇచ్చిందో తెలుసా ?
- Bigg Boss 8 : మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఔట్.. ఈసారి ఎవరంటే?
బిగ్ బాస్ 8 తెలుగు 10 వారం నామినేషన్స్‌లో గౌతమ్, నిఖిల్, యష్మీ గౌడ, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, హరితేజ ఉన్నారు. వీరిలో గౌతమ్ కృష్ణ, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మీలు వరుసగా ఉండగా ఏడో స్థానంలో హరితేజ ఉన్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డేంజర్ జోన్‌లో యష్మీ, హరితేజ ఉండగా ఈ వారం వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. అయితే, ఆట, ఫ్యాన్స్ పరంగా యష్మీ ఎక్కువ ప్రభావం చూపించిందనే చెప్పాలి. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం హరితేజ ఎలిమినేట్ కానుందని లీక్స్ అందుతున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!