Bigg Boss 8 Telugu: ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ రెండవ వారంలోకి అడుగు పెట్టింది. మొదటి వారంలో బిగ్ బాస్ నుండి బేబక్క ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో కాస్త భయం పెరిగిందని చెప్పవచ్చు. దాంతో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ వారి కన్నా స్ట్రాంగ్ గా అనిపిస్తున్న వారిపై నామినేషన్స్ వేస్తూ.. ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా మంగళవారం నాడు రెండో వారం…
Kumari Aunty to Enter Bigg Boss Telugu 8 Show: కుమారి ఆంటీ గురించి తెలుగు ప్రేక్షకులకు, ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాసరి సాయి కుమారి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కుమారి ఆంటీ అనగానే ఆమెను ఇట్టే గుర్తుపడతారు. సుమారు 13 ఏళ్ల నుంచి హైదరాబాద్ రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తుంది ఆమె. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమెకు ఈ ఏడాది మొదట్లో మంచి క్రేజ్…
Bigg Boss 8 Telugu Contestants List: ‘బిగ్ బాస్’ సీజన్ 7 సూపర్ హిట్ అయింది. టాస్క్‌లు, ఎలిమినేషన్స్, నామినేషన్స్.. చాలా ట్విస్ట్‌లతో సాగిన సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ కోసం సన్నాహాలు మొదలైపోయాయి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో ‘నీతోనే డాన్స్’ షో నడుస్తుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్…