Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 నాలుగు వారాలు పూర్తిచేసుకుని ఆరవ వారంలో అడుగు పెట్టింది. ఐదవ వారంతో హౌస్ నుంచి 5 మంది ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా 8 మంది వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీ జరిగిన తర్వాత జరిగిన ఫస్ట్ నామినేషన్ల ప్రక్రియలో ఆరుగురు సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. అయితే ముందుగా వైల్డ్ కార్డు ఎంట్రీ…
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ఐదో వారం పూర్తి చేసుకోబోతోంది. బిగ్ బాస్ సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నేడు వారాంతరం ఆదివారం కావడంతో ఎపిసోడ్ కలర్ ఫుల్ గా కనపడేలా తీర్చిదిద్దారు బిగ్ బాస్ టీం సభ్యులు. ఈ సందర్బంగా పలువురు సెలబ్రిటీలు వారి సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి…
Bigg Boss 8 Telugu: ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదో వారం చేరుకుంది. ఇక ప్రతివారం పూర్తయిన టాస్క్ లను ప్రతి శనివారం నాగార్జున సమీక్షిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక తాజాగా శనివారం ఎపిసోడ్‌కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలైంది. వైల్ కార్డు ఎంట్రీస్ సంబంధించిన విషయాన్నీ నాగార్జున డైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు హోస్ట్ నాగార్జున. “గుర్తుంచుకోండి, వైల్డ్ కార్డ్స్ లేకుండా ఈ రోజే మీకు చివరి…
Bigg Boss 8 Telugu Elimination: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రోజురోజుకు కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతున్న విషయం అర్థమవుతుంది. షో మొదలైనప్పటి నుంచి నాలుగు వారాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఐదవ వారంలో నామినేషన్ పూర్తయిన తర్వాత హౌస్ నుండి ఎవరు వెళ్తున్నారనేది మాత్రం హాట్ టాపిక్ మారింది. అయితే., ఎప్పటిలా కాకుండా ఈసారి మీకు వీక్ లో కూడా ఎఫెక్షన్ ద్వారా ఒకరు ఎలిమినేట్ అవుతారని ఇదివరకే హోస్ట్ నాగార్జున ఆదివారం…
Bigg Boss Telugu 8: ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 25వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమో సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో బిగ్ బాస్ ఓ బెలూన్ పెట్టి అందులో.. పోటీదారులు మునిగిపోయేలా చేసి దాంతో కొన్ని విషయాలను రాబట్టాడు. ఇందులో భాగంగా విష్ణు ప్రియ పై ఉన్న ప్రేమను పృథ్వి బయట పెట్టాలా చేశాడని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదలైన ప్రోమో…
Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం నాలుగో వారంలో కొనసాగుతుంది. గతవారం బిగ్ బాస్ హౌస్ నుంచి సిద్దిపేట కుర్రాడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాక.. హౌస్ మేట్స్ లో కాస్త క్రమశిక్షణ కనబడుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇకపోతే తాజాగా హౌస్ లో కొత్త చీఫ్ గా కిరాక్ సీత ఎంపిక అయింది. టీం బాధ్యతలను తీసుకున్న ఆవిడ.. ఎంపికలో తన మార్క్ చూపించింది. హౌస్ లోని సభ్యులు పృథ్వి, సోనియా…
సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 8లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 8 ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది. మొత్తం 4 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. మొదటివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా.. రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ అనే షో ఎక్కడ, ఏ లాంగ్వేజ్ లో చేసినా కూడా సూపర్ హిట్.అయితే గత సీజన్ సూపర్ హిట్ గా నిలవడంతో ఈ సీజన్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.అంతే కాదు ప్రతి సీజన్ కి ముందే ఆ షో కి వెళ్లే కంటెస్టెంట్స్ డీటెయిల్స్ బయటికి వచ్చేవి.ఈ సారి మాత్రం ఆ పేర్లు కూడా బయటికి రాకుండా బిగ్ బాస్ టీమ్ తీసుకున్న జాగ్రత్తలు చాలావరకు ఫలించాయి.దాంతో ఈ షో సీజన్ 8…
Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం రెండో వారం కొనసాగుతోంది. మొదటి వారంలో ఇంటి నుండి బేబక్క ఎలిమినేట్ అయింది. ఇక మంగళవారం నాడు నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా జరిగింది. ఇకపోతే రెండవ వారంలో కంటెస్టెంట్స్ వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకొనే స్థాయికి వెళ్ళింది. లవ్ ట్రాక్ లో ఉన్నారనుకున్న సోనియా విష్ణుప్రియల మధ్య కాస్త బెరిసినట్లుగా కనబడుతోంది. మొన్నటివరకు లవ్ ట్రాక్ లో పడుతున్నట్లు కనిపించిన నిఖిల్…
Bigg Boss 8 Day 10 Promo: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే 10 రోజులకు చేరుకుంది. ఈ సీజన్లో మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ ఆయన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా 10వ రోజుకు సంబంధించిన ప్రోమో ని బిగ్ బాస్ సోషల్ మీడియా వేదికగా నిర్వాహకులు షేర్ చేశారు. ఈ క్రమంలో ప్రోమో చూసినట్లయితే.. ఆడుతున్న హౌస్ మేట్స్ ఏమో కానీ.. చూస్తున్న ఆడియన్స్ మాత్రం కాస్త ఉత్కంఠత వచ్చిందని చెప్పవచ్చు.…