Pallavi Prashanth and Amardeep Fans Fight at Annapurna Studios: బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్‌గా ప్రశాంత్ రికార్డుల్లోకెక్కాడు. సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో చాలా మందికి తెలియదు.. ఇప్పుడు బిగ్‌బాస్ టైటిల్ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్‌దీప్ నిలిచాడు. అయితే…
Aata Sandeep Supporting Pallavi Prashanth: తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సందీప్ సంచలనం రేపే పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండుగా విభజించి యావర్, గౌతమ్, తేజ, శోభా శెట్టి, రతికలను ఒక టీంగా శివాజీ, అర్జున్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, అశ్వినిలను మరొక టీమ్ గా చేశారు. ఇలా…
బిగ్ బాస్ ఏడోవారం టాస్క్ లు మాములుగా లేవని చెప్పాలి.. రోజు రోజుకు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు శృతి మించి పోతున్నాయి.. ఏడోవారం కెప్టేన్సీ టాస్క్‌లో భాగంగా గులాబీపురం, జీలేబీపురం అనే రెండ్ టీమ్‌లుగా బిగ్‌బాస్ విభజించారు. తాజాగా గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో అన్ని బూతులే ఉన్నాయని చెప్పాలి.. అందులో కొందరు కంటెస్టెంట్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయారు. ఇక టాస్క్‌లో భార్యభర్తలుగా ఉన్న టేస్టీ తేజ, శోభా శెట్టి నవ్వించే…
Bigg Boss Season 7 this week Elimination: బిగ్ బాస్ సీజన్ 7లో వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కొందరు మేల్ కంటెస్టెంట్స్‌పై నెగిటివిటీ ఉన్నా ఎందుకో ఫీమేల్ కంటెస్టెంట్స్ మాత్రమే ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేటి అవుతున్నారు. ఇప్పటికీ గడిచిన అన్ని వారాల్లో లేడీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి వదిలి వెళ్లిపోయారు. ఇక ఈ వారంలో…
బిగ్ బాస్ నాలుగో వారం అనుకున్న విధంగానే రతికా ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. నాలుగో వారం అత్యంత తక్కువ ఓటింగ్ తో రతిక, తేజ లు మిగిలారు.. అయితే, రతికా అనూహ్యంగా బయటకు వచ్చేసింది.. ఒకనొక దశలో టైటిల్ ఫేవరెట్‌గా భావించిన రతిక అనూహ్యంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఇదంతా ఆమె చేతులరా చేసుకున్నదే. తన ప్రవర్తనకు తోడు ఓట్లు తక్కువ రావడంతో నాలుగో వారంలోనే హౌజ్ నుంచి బయటకు వచ్చింది…
Nagarjuna Fires on Shivaji and Sundeep on Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం చివరికి వచ్చేయగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఇందులో నాగార్జున హౌజ్ లోని కొంతమంది బెండు తీసే పనిలో పడ్డారు అని ఆ ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఆ కంటెస్టెంట్ చేసిన పనికి డైరెక్ట్ ఇంటికి పంపించాలని కూడా నిర్ణయించడం హాట్ టాపిక్ అయింది. ఈ బిగ్ బాస్…
Pallavi Prashanth Calls Rathika Rose as Sister in Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ నుంచి ఎన్నెన్నో ఆణిముత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు ప్రేమ పక్షుల్లా బిగ్ బాస్ హౌస్‌లో విహరించి కక్కుర్తి పనులు చేసిన పల్లవి ప్రశాంత్, రతికలు ఇప్పుడు అనూహ్యంగా అక్కా తమ్ముళ్లు అయిపోయారు. రతిక మంచంపై కూర్చుని ఉంటే మన పులిహోర బిడ్డ సారీ రైతుబిడ్డనని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ వెళ్లి ఆమె కాళ్ల…
Rathika Rose strong warning to Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ చేసుకుని తాజాగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. గతవారం నామినేషన్ల ప్రక్రియ చప్పగా సాగగా నాగార్జున సైతం అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని క్లాస్ పీకారు. దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ హీట్ ఎక్కించేలా ఉందని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఇక ఆ ప్రోమో గమనిస్తే…
Nagarjuna Targets Pallavi Prashanth about Plant in Bigg Boss 7: ‘బిగ్‌బాస్’లో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే వీకెండ్ వచ్చేసరికి మాత్రం అంతా కలర్‌ఫుల్ గా మారిపోయి ఒక కొత్త హౌస్ అనే ఫీల్ తీసుకొస్తారు, శని ఆదివారాల్లో నాగార్జున కనిపిస్తాడు కాబట్టి హౌస్ మేట్స్ అందరూ ఫుల్ గా రెడీ అయి విత్ మేకప్ అలరిస్తారు. ఇక ఈరోజు శనివారం కావడంతో ఈరోజు టెలికాస్ట్ రాబోయే ఎపిసోడ్ లో నాగార్జున కనిపించనున్నారు. ఇక…
తెలుగు బిగ్ బాస్ 7 రసవత్తరంగా సాగుతుంది.. రెండో వారం పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు పెట్టింది..రెండవ పవర్ అస్త్ర పోటీకి అర్హులుగా ఎక్కువ అస్త్రాలు భాగాలూ సాధించి శివాజీ, షకీలా నిలిచారు. అయితే షకీలా అర్హత విషయంలో రతిక మరోసారి హౌస్ లో నానా రచ్చ చేసింది.స్ షకీలా కంటే ప్రిన్స్ యావర్ జెన్యూన్ గా అర్హుడు అని.. దీని గురించి మాట్లాడితే తనని కార్నర్ చేస్తున్నారు అంటూ…