Why Sivaji Made You turn about his marriage in Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్‌లో ఒకరైన హీరో శివాజీ పర్సనల్ లైఫ్ గురించి బిగ్ బాస్ స్టేజ్‌పై ఒకలా, బిగ్ బాస్ హౌస్ లో ఒకలా మాట్లాడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో కనిపించిన శివాజీ గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాలపై ఇంట్రెస్ట్‌తో రాజకీయ నాయకుడు కాకపోయినా రాజకీయాలపై…
Bigg Boss voice is not apt in Bigg Boss Telugu 7: తెలుగులో విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో మొదటి బిగ్ బాస్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కి మాత్రం నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి అంటే మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు.…
Rathika rose is Patas Priya: బిగ్ బాస్ 7 అట్టహాసంగా ప్రారంభమైపోయింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో సెప్టెంబర్ 3 అంటే ఈ ఆదివారం నుంచి ప్రసారమవుతుంది. ఇక ఈ షోలో 21 మంది కంటెస్టెంట్లు అని ముందు నుంచి ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా కేవలం 14 మంది మాత్రమే హౌస్ లోకి వెళ్లారు.. వారిలో రతిక రోజ్ అనే అమ్మాయి కూడా హౌస్ లోకి వెళ్ళింది. వెళ్లిన మొదటి రోజే…
Bigg Boss 7 Telugu Curtain Raiser Event Live: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 ప్రసారం కానుండగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా స్ట్రీమ్ కానుంది. సీజన్ 6 పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈసారి సీజన్ 7 పై ప్రత్యేక దృష్టి పెట్టారు.. ఈసారి…
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఈరోజు నుంచి ప్రసారం కానుంది.. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 స్టార్ట్ కాబోతుంది.. ఈ సీజన్ కు గాను హౌస్ లోకి అడుగు పెట్టిన ఇంటి సభ్యుల గురించి అనేక వార్తలు వచ్చాయి.. టాలీవుడ్ హీరోహీరోయిన్స్ దగ్గర్నుంచి.. మోడల్స్, సీరియల్ నటీనటులు, యూట్యూబర్స్, సింగర్స్ ఇలా చాలా మంది పేర్లు…
Is Team India Former Cricketer Venugopal Rao entering as a contestant in Bigg Boss 7: ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ తెలుగులో ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక 7వ సీజన్‌కు సిద్ధమవుతుంది. ఇటీవలే మేకర్స్ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసి.. సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. ఆగష్టు చివరలో బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+…
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఏడవ సీజన్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో బాలకృష్ణను హోస్టుగా తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చేయను అని మొహం మీదే చెప్పేసారట. దాంతో నాగార్జుననే ఈ షో కి…
బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. అందుకే సీజన్ 7 సంథింగ్ స్పెషల్ గా ఉండాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టంట్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు హోస్ట్ గా కూడా…
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో అంటే టక్కున గుర్తుకు వచ్చే బిగ్ బాస్.. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 7వ సీజన్ ను జరుపుకుంటుంది.. త్వరలోనే ఆ సీజన్ ప్రారంభం కానుంది..అయితే లాస్ట్ టైమ్ మాత్రం సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి పెద్దగా ఆలోచించడంలేదు జనాలు. అందుకే ఈసారి సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు మేకర్స్. ఎలాగైనా బ్లాక్ బస్టర్…
Bigg Boss 7: వెండితెరమీద ‘బాక్సాఫీస్ బొనాంజా’ అనిపించుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షోతో హోస్ట్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డారు. ఈ షో తొలి సీజన్ తోనే ‘ఆహా’ స్థాయిని అమాంతం పెంచిన బాలకృష్ణ ఇప్పుడు సీజన్ 2తో ‘ఆహా’కి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిపెట్టారు. దీంతో ఇప్పుడు అన్ని ఛానెల్స్ దృష్టి బాలయ్యపై పడింది. అందులో స్టార్ మా కూడా ఉంది. స్టార్ మా లో బాలకృష్ణ ఓ…