మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు డ్యామ్ దిగువకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు కలిసి నీటిని విడుదల చేశారు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎంఎండీకి 2,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నాలుగు వరద గేట్లను ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని లోయర్ మానేర్ డ్యామ్‌లోకి వదులుతున్నారు. breaking news, latest news, telugu news, big…
ప్రకృతి, తెలంగాణ సంస్కృతి అద్భుతమైన మేళవింపుతో క్లీన్ అండ్ గ్రీన్ చారిత్రాత్మక నగరమైన సిద్దిపేటలో జరిగే 5కే, 10కే, హాఫ్ మారథాన్ రన్‌లో పాల్గొనేందుకు రన్నర్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు అందరూ రావాలని తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక మంత్రి టీ హరీష్ రావు సోమవారం పిలుపునిచ్చారు. breaking news, latest news, telugu news, big news, harish rao, siddipeta marathon
విద్యార్థులలో సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. breaking news, latest news, telugu news, sabitha indra reddy, big news,
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ నగర పోలీసు పరిధిలోని వెస్ట్ జోన్ పరిధిలోని కెబిఆర్ నేషనల్ పార్క్ ఇతర కీలక ప్రాంతాలను కవర్ చేసే 264 సీసీటీవీలను శనివారం ప్రారంభించారు. వెస్ట్ జోన్ పోలీసులు ప్రోయాక్టివ్ కమ్యూనిటీ సభ్యుల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును రూ.1.40 కోట్లతో పూర్తి చేశారు. cv anand, breaking news, latest news, telugu news, big news,
హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన చికోటి ప్రవీణ్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. దర్శనం కోసం వెళ్తున్న చీకోటి ప్రవీణ్ ని అడ్డగించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చీకోటి ప్రవీణ్ కి సంబందించిన ప్రైవేట్ గన్ మెన్ ల నుండి గన్ లను లాక్కున్నారు. చికోటీ ప్రవీణ్ ప్రైవేట్ సెక్యూరిటీ గన్ లను తీసుకెళ్లారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. breaking…