Bichagadu set for re-release in cinemas for Vinayaka Chaturthi on Sep 15th: తమిళ నటుడు విజయ్ ఆంటోనికి హీరోగా తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా ‘బిచ్చగాడు’. 2016లో విడుదలైన ‘పిచ్చైకారన్’ అనే తమిళ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో డబ్ చేశారు. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ హీరో, హీరోయిన్లుగా నటిం�
విజయ్ ఆంటోనికి 'మే' సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. 'బిచ్చగాడు' తెలుగు వర్షన్ 2016 మే నెలలో విడుదల కాగా... మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మే నెలలోనే వచ్చిన 'బిచ్చగాడు -2' సినిమా అతనికి మంచి విజయాన్ని అందించింది.
Bichagadu : అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లుంది బిచ్చగాళ్ల పరిస్థితి. గతిలేక అడుక్కుంటుంటే అధికారులు ఇప్పుడు వారిని అడ్డుకుంటున్నారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కేసులు పెట్టి జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే! తెలుగునాట సైతం ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్ట�