Akhanda 2 :నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా “NBK109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్…
Sriram: శ్రీరామ్.. ఇప్పుడంటే ఈ హీరో.. ఒక నటుడిగా, విలన్ గా కనిపిస్తున్నాడేమో కానీ, ఒకప్పుడు శ్రీరామ్ అమ్మాయిలు మెచ్చిన కలల రాకుమారుడు. ఒకరికి ఒకరు సినిమాతో తెలుగుతెరకు పరిచయమై .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత శ్రీరామ్ నటించిన రోజా పూలు సినిమా కూడా హిట్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగు లో సక్సెస్ అయిన సినామా కథలు బాలీవుడ్ లో రీమేక్ చేయడం.. దాన్ని సక్సెస్ కొట్టడం.. ఇది చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ.. అందుకే అవి తప్పకుండా సక్సెస్ అవుతాయి. అయితే ఆ సినిమాలపై ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భారీగానే ప్రమోట్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో అలాంటి సినిమాలకు అంతగా కలిసి రావడం లేదు. నాని జెర్సీ రీమేక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జెర్సీ సినిమా…
ఎంఎస్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి అవసరం లేదు.. సాధారణ హీరోలను స్టార్ గా నిలబెట్టిన గొప్ప డైరెక్టర్.. ఒక ఒక్కడు, ఒక వర్షం, ఒక నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఈ సినిమాలన్నీ హీరోలను స్టార్ లుగా మార్చేసినవే.. ఇక ఆ దర్శకుడు నుంచి నిర్మాత గా కూడా పలు హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. ప్రస్తుతం ఆయన తన కొడుకును హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్…
సీనియర్ నటి భూమిక షేర్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో ఈ బ్యూటీ చిట్టి పొట్టి బట్టలు ధరించి, గ్లామర్ లుక్ లో కన్పిస్తోంది. అయితే ఆ పిక్ ఇప్పటిది కాదట. అసలు ఆ పిక్ ఎప్పుడు తిసిందో తనకు కూడా గుర్తు లేదంటూ చెప్పుకొచ్చింది భూమిక. అయితే ఈ పిక్ ను చూసిన నెటిజన్లు ఏజ్ అనేది నెంబర్ మాత్రమే అంటూ భూమిక బ్యూటీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే…
ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్లు ఇప్పుడు కుర్ర హీరోలకు అక్కలుగా, చెల్లెళ్ళు గా మారిపోతున్నారు. ఇప్పటికే ఈ కేటగిరీలోకి చేరిపోయింది భూమిక. ఖుషిలో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ భామ అప్పటినుంచి కుర్రాళ్ళ గుండెల్లో మధు లానే గుర్తుండిపోయింది. ఇక కెరీర్ కొనసాగుతున్న క్రమంలోనే యోగా గురువు భరత్ ఠాకూర్ ని వివాహమాడి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇటీవలే…
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన నెక్స్ట్ మూవీ “బటర్ ఫ్లై”తో ప్రేక్షకులను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. టీజర్ కేవలం 40 సెకండ్లు మాత్రమే ఉన్నప్పటికీ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇక టీజర్‌ను బట్టి చూస్తే కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌లో నివసించే అనుపమ షాకింగ్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. “మీ కళ్ళను నమ్మవద్దు, మీ మెదడును నమ్మవద్దు, అప్పుడు… ఏం…
‘ఖుషి’… అప్పట్లో ఓ సంచలనం… ఇప్పటికీ టాలీవుడ్ లో, ముఖ్యంగా పవన్ అభిమానులకు ఎవర్ గ్రీన్ మూవీ. మణిశర్మ సంగీతం సమకూర్చగా, ఎస్జే సూర్య దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం ఈ బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించారు ఇక ఆ సినిమాలోని పాటలు, సన్నివేశాలు యూత్ ను ఏ రేంజ్ లో అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నడుము సన్నివేశం ఓ అద్భుతం… పవన్ యాటిట్యూడ్, భూమిక స్వీట్ అండ్ క్యూట్ నెస్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ…
మనసును ఆకట్టుకొనే చిత్రాలను రూపొందించడంలో ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’కు మంచి పేరుంది. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటా బంధాలు, అనుబంధాలు చక్కగా చోటు చేసుకొని ఉంటాయి. అసభ్యత, అశ్లీలానికి ఈ సంస్థ దూరంగా ఉంటూ సంసారపక్షంగా చిత్రాలను నిర్మించింది. ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ సంస్థలో నాగార్జున తొలుత నటించిన చిత్రం ‘నువ్వు వస్తావని’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, అప్పట్లో నాగ్ చిత్రాలలో ఓ మైల్ స్టోన్ గా నిలచింది. ఆ తరువాత ఈ…