Akhanda 2 : అఖండ 2 లో ఆ సీనియర్ హీరోయిన్ కు ఛాన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2 :నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా “NBK109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
Read Also :Hema: డ్రగ్స్ కేసులో నటి హేమకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరేట్ డైరెక్టర్ అయిన బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అఖండ మూవీ భారీ విజయం సాధించింది.ఇప్పుడు తాజాగా అఖండ సినిమాకు మేకర్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే కథ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.అఖండ 2 సినిమా కొత్త కథతో తెరకెక్కనుందని తెలుస్తుంది.అయితే అఖండ 2 లో కొత్త హీరోయిన్ ను తీసుకోనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే అఖండ 2 లో సీనియర్ హీరోయిన్ భూమిక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు