Rakul : తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి, టాలీవుడ్ లో మంచి గుర్తింపు సాధించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన కెరీర్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
Producer : ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. రెండు దశాబ్దాల నుంచి ఈ బ్యానర్ నుంచి పెద్ద హిట్లు రాకపోవడంతో, వరసగా వచ్చిన భారీ ఫ్లాపులు సంస్థ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసాయి.
Arjun Kapoor Bhumi Pednekar Crime Thriller The Lady Killer in OTT: అర్జున్ కపూర్ మరియు భూమి పెడ్నేకర్‌ల క్రైమ్-థ్రిల్లర్ చిత్రం ‘ది లేడీ కిల్లర్’ గత సంవత్సరం 3 నవంబర్ 2023న థియేటర్‌లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువ స్క్రీన్‌లలో విడుదలైంది, అందుకే సినిమా వసూళ్లు కూడా చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం OTTలో విడుదలైంది. 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు…
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇటీవలే ఈ భామ ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో అభిమానులను ఎంతగానో అలరించింది. అలాగే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీ తర్వాత ఈ భామ అర్జున్ కపూర్ సరసన నటించింది.ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహించగా.. నవంబర్ 3న రిలీజైంది. ప్రస్తుతం అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో…
బాలివుడ్ హాట్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కొన్నేళ్లుగా క్రేజీ నటిగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తున్న సోషల్ మీడియాలో అందాలతో సెగలు పుట్టిస్తుంది.. నిత్యం తన లేటెస్ట్ ఫొటోస్ తో కుర్రాళ్లకు…
సోషల్ మీడియా ఉందని సెలబ్రిటీలని టార్గెట్ చేసి కామెంట్స్ చెయ్యడం అందరికీ ఈజీ అయిపొయింది. చిన్న విషయాన్ని కూడా బూతద్దం పెట్టి చూపిస్తూ ట్రోల్ చెయ్యడం ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపొయింది. ముఖ్యంగా ట్విట్టర్ హేట్ కామెంట్స్, అబ్యూసింగ్ కామెంట్స్, టార్గెటెడ్ కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి కామెంట్స్ కే భూమి పడ్నేకర్ బాలి అయ్యింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భూమి పడ్నేకర్ ఇటివలే ఒక కార్యక్రమానికి అతిధిగా వెళ్లింది. …
సామాజిక న్యాయంలో లింగ సమానత్వం, అమ్మాయిల అభివృద్ధి గురించి వింటాము, మాట్లాడుతాము. కానీ భారతదేశంలోని పలుచోట్ల మహిళలు ఇప్పటికీ చాలా విషయాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు. మగవారికి సమానంగా కష్టపడి, సమయం కేటాయించినప్పటికీ వివిధ ప్రైవేట్ రంగాలలో వారు పొందే జీతం ఒకేలా ఉండదు. ఇక సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పారితోషికం విషయంలో నటీమణుల పట్ల ఇండస్ట్రీలో విపరీతమైన వివక్ష ఉంటుందన్నది వాస్తవం. తాజాగా ఇదే విషయంపై ఓ బీటౌన్ హీరోయిన్ స్పందించింది. Read…