సినీ ప్రపంచంలో అందరి అంతిమ లక్ష్యం డైరెక్టర్ అనిపించుకోవటమే! కానీ, చాలా మంది టాప్ స్టార్స్, కెమెరామెన్, రైటర్స్, ఈవెన్ చేతిలో బోలెడు డబ్బులున్న ప్రొడ్యూసర్స్ కూడా ఆ రిస్క్ చేయరు! ఎందుకంటే, దర్శకత్వం ఆషామాషీ కాదు. మొత్తం సినిమా భారమంతా డైరెక్టర్ మీదే ఉంటుంది. పడవ తేలినా, మునిగినా తనదే బాధ్యత… 30 ఏళ్లుగా బాలీవుడ్ లో ఫ్యాషన్ కు మారుపేరుగా మారిన మనీశ్ మల్హోత్రా ఇప్పుడు డైరెక్షన్ రిస్క్ చేయబోతున్నాడు. ఆయన డిజైన్ చేసిన…
‘’కలుషితమైన భూమిపై నా పిల్లలు పెరగకూడదు!’’ అంటోంది భూమి పెడ్నేకర్. అఫ్ కోర్స్, మిస్ భూమి పెడ్నేకర్ కి ఇంకా పెళ్లి కాలేదు. కానీ, ఇప్పట్నుంచే తన వారసుల కోసం పచ్చటి ప్రపంచాన్ని సిద్ధం చేస్తోంది బీ-టౌన్ గ్రీన్ ఏంజిల్! ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె తన మనసులోని మాటల్ని బయట పెట్టింది.భూమి చదువుకునే రోజుల్లో టీచర్లు, పెరెంట్స్ నీరు, విద్యుత్, ఆహారం వంటివి వృథా చేయవద్దనే చెప్పేవారట. అలాగే, చిన్నప్పుడు భూమి పర్యావరణం గురించి…