మంచు వారి కుటుంబ వివాద వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. నిన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మంచు మనోజ్, ఈ రోజు జల్పల్లి నివాసానికి వెళ్లి కలకలం సృష్టించి వచ్చాడు. అదంతా పక్కన పెడితే, అక్కడ మీడియా ముందు మాట్లాడిన ఒక అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే, “ఈ పోరాటం ఇలా కాదు, ఏదైనా ఉంటే స్క్రీన్ మీద చూసుకుందాం, పని విషయంలో పోరాడదాం” అని తాను నటించిన ‘భైరవం’ అనే సినిమాను ‘కన్నప్ప’…
Manchu Manoj : మంచు విష్ణు సినిమా కన్నప్ప వాయిదా పడింది. వీఎఫ్ ఎక్స్ వర్క్ లేటు అవుతుందని అందుకే వాయిదా వేస్తున్నామని విష్ణు స్వయంగా కొద్ది సేపటి క్రితమే ప్రకటించాడు. వీఎఫ్ ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతున్నందున వాయిదా వేస్తున్నామన్నారు. వాస్తవానికి ఏప్రిల్ 25న మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్లు కూడా భారీగా చేస్తున్నారు. విష్ణు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంత చేసి చివరకు ట్విస్ట్ ఇచ్చారు. అయితే అన్న విష్ణు సినిమా…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ ముద్దుగా కాస్ట్లీ స్టార్ అని పిలుచుకుంటారు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే అల్లుడు శ్రీను సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బెల్లంబాబు. తొలి సినిమాకే సమంతతో రొమాన్స్ చేసాడు, బోనస్ గా తమన్నాతో కలిసి చిందులు వేసాడు శ్రీను. వరుసగా సినిమాలు చేస్తున్నబెల్లంఅన్న గతేడాది బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. కాగా నేడు బాబు పుట్టిన రోజు సందర్భంగా రాబౌయే సినిమాలు నుండి స్పెషల్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. భైరవం :…
తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. Also…
‘ఉగ్రం’ ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘భైరవం’. టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై జయంతిలాల్ గడ సమర్పణలో కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలి రోజుల్లో భైరవం నుంచి వరుస అప్‌డేట్‌లు వస్తున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. తాజాగా మంచు…
తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. Also Read : ManiRatnam : థగ్ లైఫ్ ఫస్ట్ గ్లింప్స్.. వింటేజ్ కమల్ బ్యాక్ ప్రస్తుతం…
తమిళంలో సూరి, శశికుమార్, మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గరుడన్’. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రిమేక్ లో టాలీవుడ్ యంగ్ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె రాధామోహన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భైరవం’ అనే టైటిల్ ను…