BSS : ‘బెల్లంబాబు’ బర్త్ డే.. 4 సినిమాల స్పెషల్ అప్డేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ ముద్దుగా కాస్ట్లీ స్టార్ అని పిలుచుకుంటారు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే అల్లుడు శ్రీను సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బెల్లంబాబు. తొలి సినిమాకే సమంతతో రొమాన్స్ చేసాడు, బోనస్ గా తమన్నాతో కలిసి చిందులు వేసాడు శ్రీను. వరుసగా సినిమాలు చేస్తున్నబెల్లంఅన్న గతేడాది బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. కాగా నేడు బాబు పుట్టిన రోజు సందర్భంగా రాబౌయే సినిమాలు నుండి స్పెషల్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్.
భైరవం : విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కేకే రాధా మోహన్ నిర్మిస్తున్నారు. బెల్లంకొండ బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.
Also Read
టైసన్ నాయుడు – బీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నేహా శెట్టితో బెల్లం బాబు రొమాన్స్ చేయనున్నాడు.
BSS 11 : కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వంలో బెల్లంకొండ కెరీర్ లో 11వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మాణంలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించనున్నారు. నేడు సాయి బర్త్ డే విశేష్ తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.
BSS 12 : మూన్ షైన్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాతో మరోసారి సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో వస్తున్నాడు సాయి. లక్కీ భామగా పేరొందిన సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!