Manchu Manoj: కన్నప్ప సినిమాకు భైరవం పోటీ.. ఇదెప్పుడు జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు వారి కుటుంబ వివాద వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. నిన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మంచు మనోజ్, ఈ రోజు జల్పల్లి నివాసానికి వెళ్లి కలకలం సృష్టించి వచ్చాడు. అదంతా పక్కన పెడితే, అక్కడ మీడియా ముందు మాట్లాడిన ఒక అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే, “ఈ పోరాటం ఇలా కాదు, ఏదైనా ఉంటే స్క్రీన్ మీద చూసుకుందాం, పని విషయంలో పోరాడదాం” అని తాను నటించిన ‘భైరవం’ అనే సినిమాను ‘కన్నప్ప’ సినిమాకు పోటీగా దించాలని భావించినట్లు చెప్పుకొచ్చాడు.
JR NTR : మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం కలిచివేసింది : జూనియర్ ఎన్టీఆర్
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
అది తెలిసి మంచు విష్ణు తన ‘కన్నప్ప’ను వాయిదా వేసుకున్నాడని, ఆ కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక తన ఇంట్లో వస్తువులు దొంగతనం చేసి, కారు దొంగతనం చేసి తీర్చుకున్నాడని మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు. అయితే, ఇదంతా లాజికల్‌గా అనిపించడం లేదు. ఎందుకంటే, 25వ తేదీన రిలీజ్ చేస్తామని విష్ణు ఎప్పుడో ప్రకటించాడు. కానీ, భైరవం రిలీజ్ విషయంపై మొదటి నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఊహాగానాలతో ‘కన్నప్ప’కు పోటీగా రిలీజ్ చేయవచ్చని ప్రచారం జరిగింది కానీ, ఇంత తేదీన రిలీజ్ చేస్తామని ఎప్పుడూ ప్రకటించలేదు. ఇప్పుడు “మాకు పోటీ వస్తున్నాడు కాబట్టే ఇలా జరిగింది” అంటూ కామెంట్స్ చేయడం లాజికల్‌గా కరెక్ట్ అనిపించడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?