Bhairavam : నారా రోహిత్ ‘వరదా’ ఫస్ట్ లుక్.. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్
- గరుడన్ తెలుగు రీమేక్ గా భైరవం
- నారా రోహిత్ ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన
- రేపు మంచు మనోజ్ ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
Also Read : ManiRatnam : థగ్ లైఫ్ ఫస్ట్ గ్లింప్స్.. వింటేజ్ కమల్ బ్యాక్
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను ఇటీవల రిలీజ్ చేయగా అద్భుత స్పందన రాబట్టింది. అలాగే ఈ సినిమా నుంచి బుధవారం నారా రోహిత్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నారా రోహిత్ వరదా పాత్రలో కనిపించనున్నాడు. సరికొత్త లుక్ లో నెరసిన జుట్టు, గెడ్డంతో నారా రోహిత్ పవర్ఫుల్ గా కనిపించాడు. ఇప్పటికి రిలీజ్ చేసిన రెండు పోస్టర్స్ లోను యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉండేలా డిజైన్ చేసారు. కాగా నారా రోహిత్ లుక్ పై ఈ సినిమాలో మరొక పాత్రలో కనిపిస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నారా రోహిత్ ను ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేస్తూ ‘ ఎవడు తగ్గట్లేదుగా, మాస్ హీరోలందరూ లుక్స్ తో అదరగొడుతున్నారు. న్యూ మేకోవర్ దుమ్ములేచిపోయింది బాబాయ్’ అని కామెంట్స్ చేసారు. అన్నట్టు భైరవంలోని మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను నవంబరు 8న రిలీజ్ చేయనున్నారు. భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. హరి కె.వేదాంతం ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Evvaru thaggatledhuga 💫💥
Mass Hero’lu andharu looks tho adarakottesthunnaru🔥🔥Makeover Dhumulechipoyindhi babai 🙌🏽🔥💥💫🫡#Bhairavam https://t.co/HmQSl2mAyv
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 7, 2024
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..