Nara RohitH : నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత భైరవం మూవీతో వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత రోహిత్ ఇందులో మాస్ పర్ఫార్మెన్స్ తో అలరించాడు. ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో తన పెళ్లిపై కూడా స్పందించాడు. నారా రోహిత్ కు హీరోయిన్ సిరితో గతేడాది అక్టోబర్ లోనే ఎంగేజ్ మెంట్ జరిగింది. గత డిసెంబర్ లోనే పెళ్లి జరగాల్సి ఉన్నా.. నారా…
మంచు విష్ణు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’కు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైన వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ హార్డ్ డిస్క్‌లో సినిమాకు సంబంధించిన కీలకమైన వీఎఫ్‌ఎక్స్ డేటా, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని, దీని మాయం వెనుక తన తమ్ముడు మంచు మనోజ్ హస్తం ఉందని విష్ణు ఆరోపించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో, మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో ఈ విషయంపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు…
Sai Durga Tej : మంచు మనోజ్ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వస్తున్న భైరవం సినిమాలో కీలక పాత్రలో నటించారు. మనోజ్, సాయి శ్రీనివాస్, రోహిత్ నటించిన భైరవం మే 30న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మనోజ్ కు చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో హీరో సాయి దుర్గా తేజ్ కూడా స్పెషల్ పోస్ట్ పెట్టాడు. నిన్ను స్క్రీన్ మీద చూసేందుకు వెయిట్…
Bhairavam : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ ‘భైరవం’. మే 30న ఈ సినిమా రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున ఈవెంట్లు, ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ మూవీ మురుగన్ కు రీమేక్. అయితే ఇందులో నారా రోహిత్ వరద అనే మాస్ పాత్రలో నటిస్తున్నాడు.…
టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ తాజాగా ఒక అనూహ్య సంఘటనతో వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక వీఎఫ్ఎక్స్ డేటా మరియు ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఘటనకు కారణమైన చరిత అనే మహిళపై…
నారా రోహిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామమూర్తి నాయుడు కుమారుడైన రోహిత్ సినిమాల మీద ఆసక్తితో ఎప్పుడో బాణం అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత చేసిన సోలో ఇలాంటి సినిమా ఆయనకు మంచి హిట్ వచ్చింది. ఆ తర్వాత చేస్తున్న సినిమాలన్నీ వైవిధ్యంగా ఉన్నా ఎందుకో హిట్స్ అందుకోలేకపోయాడు. Also Read:Kamal Hasan : త్వరలోనే పహల్గాంకు వెళ్తా..…
Manoj : మంచు మనోజ్ హీరోగా అప్పట్లో మంచి సినిమాలే చేశాడు. మరీ స్టార్ హీరోల రేంజ్ కు ఎదగలేకపోయాడు గానీ.. యావరేజ్ హీరోగా మంచి సినిమాలే చేశాడు. అవకాశాలు రాక ఇండస్ట్రీ నుంచి దూరం అవడం వేరు.. కానీ మనోజ్ తనంతట తానే సినిమాలు మానేసి ఏడేళ్ల పాటు టాలీవుడ్ కు దూరం అయ్యాడు. అలా అని ఆయనకు అవకాశాలు రావట్లేదని కాదు. ఆయన హీరోగా చేస్తే అవకాశాలు ఇవ్వడానికి చాలా మంది రెడీగానే ఉన్నారు.…
‘భైరవం’ అందరూ రిలేట్ అయ్యే ఎమోషన్స్ తో గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్…
HHVM : టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామని చెప్పడంతో అందరి దృష్టి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపైనే పడింది. సోషల్ మీడియాలో, ఇటు టాలీవుడ్ లో అందరి దృష్టి హరిహర వీరమల్లు సినిమాపైనే పడింది. ఈ మూవీపై కుట్ర జనరుగుతోందని.. అందుకే ఎగ్జిబిటర్లను కొందరు కావాలనే సీన్ లోకి తీసుకొచ్చారంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కేవలం హరిహర వీరమల్లు సినిమా మీదనే కుట్ర…
Sai Srinivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపాయి. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 30న వస్తున్న ఈ సినిమాకు భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు ఈ ముగ్గురు హీరోలు. ఇందులో పెళ్లి గురించి సాయి శ్రీనివాస్ ను సుమ ఓ ప్రశ్న వేస్తుంది. ఆమె…