Anil Ravipudi React on National Award Win for Bhagavanth Kesariనందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంకు జాతీయ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డు 2025లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. అనిల్ రావిపూడి (దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని…
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (2023) కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ నిలిచింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. భగవంత్ కేసరి సినిమాకు అవార్డు రావడంతో బాలయ్య బాబు ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘జై బాలయ్య’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. 2023 సంవత్సరానికి జ్యూరీ జాతీయ చలనచిత్ర అవార్డ్స్…
నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ అనే సినిమా తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించింది, బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నట్లు చాలా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఒక సందర్భంలో ఈ విషయంపై మాట్లాడుతూ, తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనని, అధికారికంగా ఎవరైనా ప్రకటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. నిజానికి, ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్…
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత ఒక షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేశారు. షూటింగ్ షెడ్యూల్ కోసం అమ్మవారి బాలకృష్ణ సహా టీం అంతా జార్జియా బయలుదేరబోతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పుడు అనిల్ రావిపూడితో నందమూరి బాలకృష్ణ మరో సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. Read More:MaheshBabu : మహేశ్ తో…
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)-2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'భగవంత్ కేసరి' నిలిచింది. గతేడాది బాలయ్య నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం భగవంత్ కేసరి సూపర్ హిట్‌గా నిలిచింది.
Venkatesh : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ,యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరక్కబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో F2 ,F3 అనే రెండు మూవీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.అయితే ఈ రెండు సినిమాలలో వెంకటేష్ ,వరుణ్ తేజ్ కలిసి నటించారు.తాజాగా తెరకెక్కబోయే సినిమా వెంకీ సోలో హీరోగా తెరకెక్కనుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి…
Bhagavanth Kesari : నందమూరి నటసింహం బాలయ్య నటించిన “భగవంత్ కేసరి”మూవీ గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది.స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు.ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించాడు.ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు…
Bhagavanth Kesari : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.“అఖండ” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య ఆ తర్వాత వరుస సినిమాలతో బాలయ్య సూపర్ హిట్స్ అందుకున్నారు.గత ఏడాది బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా 70 కోట్లకు పైగా షేర్ ని అలాగే 132 కోట్ల…
Skanda VS Bhagavanth kesari TRP Ratings: థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా ఆలస్యంగా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో రిజల్ట్ తో సంబంధం లేకుండా టీవీ ఆడియన్స్ సినిమాలను చూస్తున్న తీరు హాట్ టాపిక్ అవుతుంది. థియేటర్లలో హిట్ అయిన సినిమాని బుల్లితెర ప్రేక్షకుల పెద్దగా ఆదరించడం లేదు సరి కదా ఇక్కడ దారుణమైన డిజాస్టర్ అని భావించిన సినిమాలను మాత్రం బుల్లితెర మీద హిట్ చేస్తున్నారు.
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా సీజన్ లో రిలీజై థియేటర్స్ లో మంచి రిజల్ట్ ని సొంతం చేసుకుంది. అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో తన ట్రేడ్ మార్క్ కామెడీని దాటి అనీల్ రావిపూడి, తన మాస్ ని పక్కన పెట్టి బాలయ్య కొత్తగా వర్క్ చేసారు. ఈ ఇద్దరు కలిసి ఒక సోషల్…