Bhagavanth Kesari: ఈ గౌరవం వారికే.. జాతీయ అవార్డుపై స్పందించిన బాలకృష్ణ!
- జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా
- టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏడు అవార్డులు
- తెలుగులో ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna Reacts to Bhagavanth Kesari Winning National Award: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏడు అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ ఎంపికైంది. భగవంత్ కేసరికి జాతీయ అవార్డు దక్కడంపై ఇప్పటికే చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించగా.. తాజాగా బాలయ్య బాబు స్పందించారు. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి ఎంపికవడం ఎంతో గర్వకారణం అన్నారు. ఈ గౌరవం చిత్ర బృందానికే చెందుతుందని పేర్కొన్నారు.
Also Read: Ishan Kishan: కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. జట్టులో విరాట్, షమీ, జైస్వాల్..!
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
’71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి ఎంపికవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ గౌరవం చిత్ర బృందానికే దక్కుతుంది. కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి-హరీశ్ పెద్ది, నటులు, సాంకేతిక నిపుణులు.. అందరి కృషి వల్లే ఈ విజయం దక్కింది. జాతీయ అవార్డుల జ్యూరీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అవార్డు అందుకున్న అందరికీ నా అభినందనలు. వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తిని ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇంకా మంచి కథలను అందించాలన్న మా తపనను రెట్టింపు చేసింది’ అని బాలయ్య బాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!