Nandamuri Balakrishna: బాలయ్య.. బాలయ్య.. బాలయ్య.. ఈ ఏడాది అంతా బాలయ్య నామస్మరణనే నడిచింది. సీనియర్ హీరోల్లో.. 2023 ను ఎగరేసుకుపోయింది బాలయ్యనే. గతేడాది చివర్లో అఖండ సినిమాతో వచ్చాడు.
Highest Collected Telugu Movies in 2023: 2023 చివరికి వచ్చేశాం, ఈ క్రమంలో ఈ ఏడాది టాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించిన కొన్ని తెలుగు సినిమాలలో టాప్ టెన్ ఏమిటో చూద్దాం పదండి. 1. ఆది పురుష్: రామాయణ కథను ఆధారంగా చేసుకుని ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయి నెగటివ్ రెస్పాన్స్ అందుకుంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఫ్యాన్స్ ని ఖుషి చేసాడు. భీమ్ షేర్ ఊచకోత అంటూ దసరాకి రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ లో ఒకటిగా నిలిచింది. 150 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అఖండ, వీర సింహా…
Anil Ravipudi: సినిమా హిట్ అయితే.. డైరెక్టర్ లకు కార్లు గిఫ్ట్ ఇవ్వడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ ఆనవాయితీ.. తమిళ్ లో ఎక్కువ ఉంది. ఇప్పుడు అది కొద్దికొద్దిగా తెలుగు కూడా వచ్చేసింది. ఇప్పటికే బేబీ నిర్మాత SKN.. డైరెక్టర్ సాయి రాజేష్ కు కారు గిఫ్ట్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కాస్ట్లీ కారును గిఫ్ట్ గా పట్టేశాడు.
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది.
Balakrishna’s Bhagavanth Kesari Movie to release in Hindi Soon: అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలీల ముఖ్య పాత్రలో కనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భగవంత్ కేసరి సినిమా ఇప్పటికే అన్ని…
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది.
Madhavi Latha Sensational Comments on Bhagavanth Kesari Movie: ఈ మధ్య కాలంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఒక కీలక పాత్రలో శ్రీ లీల నటించింది. ఈ సినిమాలో ప్రస్తావించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ అయితే బాగా ప్రేక్షకుల్లోకి చొచ్చుకు వెళ్ళింది.…
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భగవంత్ కేసరి’.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.. ఇక విడుదలైన మొదటి రోజు నుంచి నేటి వరకు కలెక్షన్ల విషయంలో బాలయ్య జోరు చూపించాడు… తాజాగా భగవంత్ కేసరి 15 రోజుల వరల్డ్‌వైడ్‌గా రూ.135.73 కోట్లు వసూళ్లు రాబట్టింది. మూడో వారంలో కూడా పలు ప్రాంతాల్లో ప్రేక్షకులతో థియేటర్స్ సందడిగా మారింది.. ఇదిలా…
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది..ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్ల తో దూసుకుపోతుంది… ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్ల ను భగవంత్ కేసరి సినిమా దాటేసింది. ఇంకా వసూళ్లను బాగానే రాబడుతోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని బాలయ్య మార్క్…