నట సింహం బాలకృష్ణ. ఈయన అఖండ మరియు వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ సినిమా ”భగవంత్ కేసరి”.ఈ సినిమా టైటిల్ ను ఎంతో గ్రాండ్ గా అనౌన్స్ చేసారు.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూట్ ఎక్కువ భాగం పూర్తి అయినట్లు సమాచారం.బాలకృష్ణ జూన్ 10న తన పుట్టిన రోజు సందర్బంగా భారీ ట్రీట్ ను సిద్ధం చేసారు మేకర్స్..…
నట సింహం, గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ పేరు వినగానే సినీ అభిమానులందరికీ వైట్ అండ్ వైట్ ఖద్దర్ వేసి, మీసం మెలితిప్పి పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ, విలన్స్ ని ఇరగదీసే హీరో గుర్తొస్తాడు. ఫ్యాక్షన్ రోల్స్ బాలయ్య టైలర్ మేడ్ పాత్రల్లాంటివి. అందుకే అభిమానులకి ఫ్యాక్షన్ రోల్స్ లో బాలయ్య కనిపించగానే థియేటర్స్ లో హంగామా మొదలవుతుంది. అయితే ఫ్యాక్షన్ రోల్స్ లో మాత్రమే కాదు పోలీస్ యూనిఫామ్ వేసి కూడా బాలయ్య చాలా…
జూన్ 10 నందమూరి నటసింహం బాలయ్య బర్త్ డే ఉండడంతో.. ఇప్పటికే సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు నందమూరి అభిమానులు. వాళ్లకు మరింత కిక్ ఇస్తూ NBK 108 టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ టైటిల్‌ను ఇప్పటి వరకు ఎవరు చెయ్యని విధంగా కొత్తగా ప్రకటించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108 హోర్టింగ్స్ పై ఈ టైటిల్ రివీల్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘భగవంత్ కేసరి’ టైటిల్‌నే ఫిక్స్ చేశారు. దీనికి ‘ఐ డోంట్…
నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా బజ్ స్టార్ట్ అయిపొయింది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ లో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీలా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుండగా,బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ ఇరగదీస్తాడని సమాచారం. అన్న ఈసారి తెలంగాణలో దిగుతుండు అంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే క్లియర్ గా చెప్పేసాడు…
2023 సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ దగ్గర స్వైర విహారం చేసిన చేసిన నందమూరి నట సింహం బాలయ్య, కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టి, తన నెక్స్ట్ సినిమాని అనీల్ రావిపూడితో చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండో వంద కోట్ల సినిమాలని ఇచ్చిన బాలయ్య, హిట్ గ్యారెంటీ అనే బ్రాండ్ వేల్యూని మైంటైన్ చేస్తున్న అనీల్ రావిపూడితో సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే పాజిటివ్ బజ్ ఉంది. గతంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనీల్ రావిపూడి…
మే నెల మొత్తం ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ వంతు వచ్చేసింది. మరో వారం రోజుల్లో సోషల్ మీడియాను హోరెత్తించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. జూన్ 10 బాలయ్య బర్త్ డే ట్రీట్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో NBK 108 ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా…
నందమూరి నటసింహం బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘నరసింహ నాయుడు’. బీగోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. డాన్స్ మాస్టర్ గా, ఫ్యాక్షన్ లీడర్ నరసింహ నాయుడుగా బాలయ్య ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి మాస్ థియేటర్స్ పూనకాలతో ఊగిపోయాయి. 2001 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ఆరు కోట్ల బడ్జట్ తో తెరకెక్కి 30 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ని రాబట్టింది. ఫస్ట్ హాఫ్ లో…