A Hat-trick 100 Crore Grossing films for Nandamuri Balakrishna at the box office: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వరుసగా మూడు సినిమాలతో 100 కోట్లు వసూళ్లు సాధించి నందమూరి బాలకృష్ణ మంచి జోష్ లో కనిపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా బ్లాక్…
Bhagavanth Kesari Crosses 100 Crores gross in 6th day: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్ర తెలంగాణతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల…
Danchave Menatha Kutura song added in few screens today: నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కుమార్తె వరుసయ్యే పాత్రలో శ్రీ లీల నటించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ దక్కింది. అనిల్ రావుపూడి…
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయి మంచి టాక్‍తో బిగ్గెస్ట్ వసూళ్లు సాధిస్తుంది.దీనితో చిత్ర యూనిట్ భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేసింది.. బ్లాక్‍బాస్టర్ దావత్ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‍లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు..భగవంత్ కేసరి సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగా ఏ టైటిల్ అనుకున్నారో…
బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి దసరా కానుకగా విడుదల అయి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. దీనితో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దర్శకుడు అనిల్ రావిపూడి తో గతంలోనే ఓ సినిమా చేయాల్సిందని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయిందని భగవంత్ కేసరి సక్సెస్ మీట్‌లో బాలయ్య అన్నారు..భగవంత్ కేసరి కథ…
నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీనితో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. భగవంత్ కేసరి సక్సెస్ మీట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు బాలకృష్ణ, శ్రీలీల, అనిల్ రావిపూడి మరియు థమన్ తో పాటు చిత్ర నిర్మాతలు, సాంకేతిక…
Anasuya Bharadwaj Intresting Comments on Bhagavanth kesari Movie: అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు అందుకున్న తర్వాత బాలయ్య నటించిన భగవంత్ కేసరి దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమాలో హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కుమార్తెగా నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మొదటి…
నెలకొండ భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ క్రియేట్ చేస్తున్నాడు. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ అందించింది. అనిల్ రావిపూడి రెగ్యులర్ బాలయ్య సినిమాలాగా భగవంత్ కేసరిని ట్రీట్ చేయకుండా… సోషల్ మెసేజ్ ని మిక్స్ చేసి మంచి సినిమాని ఇచ్చాడు. ఈరోజు భగవంత్ కేసరి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది అంటే అది పూర్తిగా అనిల్ రావిపూడి కథలో చూపించిన కొత్తదనం కారణంగా అనే…
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే ‘భగవంత్ కేసరి’. శ్రీలీల మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్గా నటించింది..బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించాడు.వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్లో…
Dil Raju: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం భగవంత్ కేసరి. శ్రీలీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. అక్టోబర్ 19 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.