Bhagavanth Kesari: మళ్ళీ భగవంత్ కేసరి కాంబో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత ఒక షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేశారు. షూటింగ్ షెడ్యూల్ కోసం అమ్మవారి బాలకృష్ణ సహా టీం అంతా జార్జియా బయలుదేరబోతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పుడు అనిల్ రావిపూడితో నందమూరి బాలకృష్ణ మరో సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
Read More:MaheshBabu : మహేశ్ తో బుచ్చిబాబు సినిమా.. నిజమా?
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
అసలు విషయం ఏమిటంటే, అనిల్ రావిపూడి ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. దాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీస్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి మరోసారి నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అనిల్ టీం ఇప్పటికే ఒక కథ సిద్ధం చేసుకునే పనిలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ అఖండ సెకండ్ పార్ట్ తర్వాత గోపీచంద్ మలినేనితో ఒక సినిమా ప్లాన్ చేశారు.
Read More:Miss World 2025: మిస్ వరల్డ్ ఈవెంట్.. నగరంలో భారీ బందోబస్తు..!
ఆ సినిమా కూడా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కే అవకాశం ఉంది. వీరిద్దరూ కలిసి గతంలో చేసిన భగవంత్ కేసరి అనే సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాగా కూడా గుర్తింపు పొందింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోతున్నాయి.
తాజావార్తలు
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..