ఎటువంటి రిస్క్ లేకుండా లాభాలను పొందాలని అనుకొనేవారు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ అనే చెప్పాలి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. పోస్టాఫీస్‌లో పలు రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మనం ఇప్పుడు టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను రెట్టింపు చేసుకోవచ్చు. అయితే దీని కోసం దీర్ఘ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.. అయితే అధిక లాభాలు ఉండటంతో ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్…
భారత దేశంలోనే అతి పెద్ద భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీ పాలసీలకు జనాల్లో రోజూ రోజుకు క్రేజ్ పెరుగుతుంది.. ఎక్కువ మంది పాలసీలను తీసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.. దాంతో కస్టమర్స్ కోసం అనేక పథకాలను అందిస్తున్నారు.. అందులో కొన్ని పథకాలు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తున్నాయి.. వాటిలో ఒకటి ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్.. దీన్ని లాంచ్ చేసిన ఈ ప్లాన్ నాన్-లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఈ ప్లాన్ జాయిన్ కావాలంటే ఏం…
డబ్బులను సేవ్ చెయ్యాలనుకొనేవారికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది.. అందులో ఎల్ఐసి ఎన్నో కొత్త పథకాలను అందిస్తుంది.. ఎటువంటి రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. ఎల్ఐసీలో కొన్ని పాలసీలు మంచి రాబడి ఇచ్చేవి ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు పాలసీల గురించి పెద్దగా పట్టించుకోని జనాలు ఇప్పుడు అదే పనిగా ఎటువంటి పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయా…
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఎస్‌బీఐ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాల ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. ఇప్పటికే ఎస్బిఐ అందించిన ఎన్నో పథకాలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి..తాజాగా ఎస్‌బీఐ అమృత్ కలశ్ అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో తన రెగ్యులర్ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు, ఎస్‌బీఐ అమృత్ కలాష్…
ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం అదిరిపోయే స్కీమ్ లను అందిస్తున్నారు.. అందులో అమ్మాయిల కోసం కూడా మంచి స్కీమ్ లను అందిస్తున్నారు.. అమ్మయి పుడితే కుటుంబాలకు ఆర్థిక మద్దతు ఆఫర్ చేస్తోంది. అమ్మాయిల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా వారి పేరుపై డబ్బులు డిపాజిట్ చేస్తోంది ప్రభుత్వం.. భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆ స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. కేంద్ర ప్రభుత్వం కూడా స్పెషల్ స్కీమ్ అందిస్తోంది. మనం వీటిల్లో ఇప్పుడు ఒక పథకం గురించి తెలుసుకోబోతున్నాం.…
కానీ ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో యాంటీ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఉల్లిపాయలు కడుపులో మంటను నివారించడానికి, ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఈ మేరకు మరో కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ పాలసీనే జీవన్ కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్..ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు, జీవిత బీమా పథకం. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే.. బీమా చేయబడిన వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే అటువంటి పరిస్థితిలో అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ…
ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు.. మరోవైపు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. దీంతో జనాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. ముఖ్యంగా టమోటాల ధరలు మాత్రం రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.. ప్రస్తుతం మార్కెట్ లో టమాటాలకు రేట్లు చుక్కలను చూపిస్తున్నాయి. ఇప్పటికే టమాటాలను పండిస్తున్న రైతులు కోటీశ్వరులౌతున్నారు. దీంతో ప్రభుత్వాలు కొన్ని చోట్ల సబ్సీటీ కింద టమాటాలను విక్రయిస్తున్నారు.. అది కూడా 70 రూపాయలు ఉంటుంది.. వీటికి బదులుగా ఎక్కువగా చింత పండును వాడుతున్నారు.. గత కొద్ది రోజులుగా టమోటాల…
ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా ప్రారభించిన ధన్ వృద్ధి పాలసి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.. ఇది పదేళ్ల కాలపరిమితి కలిగిన పథకం..ఈ కొత్త ప్లాన్‌ను ఎల్‌ఐసీ ఇటీవల ప్రారంభించింది. ఇది క్లోజ్ ఎండెడ్ ప్లాన్. మీరు ఈ ప్లాన్‌లో 10 నుంచి 18 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాన్‌ను జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొందవచ్చు. ఇది నాన్…