SBI Amrit Kalash: అమృత్ కలశ్‌తో అదిరిపోయే లాభాలు..ఆ రోజే లాస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఎస్‌బీఐ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాల ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. ఇప్పటికే ఎస్బిఐ అందించిన ఎన్నో పథకాలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి..తాజాగా ఎస్‌బీఐ అమృత్ కలశ్ అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో తన రెగ్యులర్ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు, ఎస్‌బీఐ అమృత్ కలాష్ వరుసగా 7.1 శాతం, 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ కాలవ్యవధి 400 రోజులు. ఎస్‌బీఐ ఈ ఎఫ్‌డీ పథకాన్ని ఏప్రిల్ 12, 2023న ప్రారంభించింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ ఆగస్ట్ 15, 2023గా ఉంది.. ఇది 400 రోజుల స్కీమ్.. పూర్తి వివరాలు..
అమృత్ కలశ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా ఉంటే మీరు ఎస్‌బీఐ బ్రాంచ్‌కి వెళ్లి ఎస్‌బీఐ అమృత్ కలశ్ ఎఫ్‌డీను బుక్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీని నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక వ్యవధిలో పొందవచ్చు. టీడీఎస్ నుంచి తీసివేయబడిన వడ్డీ కస్టమర్ ఖాతాలో జమ అవుతుంది.. ఇక పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..
Also Read
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ఇదిలా ఉండగా ఒక్క ఎస్బిఐ మాత్రమే కాదు ఐడీబీఐ బ్యాంక్ కూడా అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ స్కీమ్ అని పిలిచే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను కలిగి ఉంది. ఇది 375-రోజులు, 444-రోజుల పదవీకాల పథకాన్ని కలిగి ఉంది. ఇది కూడా ఆగస్ట్ 15, 2023 వరకు చెల్లుతుంది. అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ పథకం 444 రోజుల వ్యవధిలో సాధారణ, ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓలకు 7.15 శాతం వడ్డీని పొందవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్లు 7.65 శాతం పొందుతారు. 375 రోజుల కాలపరిమితి పథకంలో పెట్టుబడి పెట్టిన మంచి వడ్డీ అంటే 7.10 శాతం లభిస్తుంది.. ఈ పథకాన్ని తీసుకోవడానికి ఇంక కొద్ది రోజులు మాత్రమే గడువు ఉంది.. మీకు నచ్చితే ఇప్పుడు ఈ పథకంలో చేరండి..
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!