Ramadan Fasting Benefits : రంజాన్ ఉపవాసాలు ప్రారంభమవుతున్నాయి. వీటిని పవిత్రమైనవిగా ముస్లిం సోదరులు భావిస్తారు. శాస్త్రవేత్తలు కూడా ఈ కాలాన్ని ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.
Benefits Of Amla : ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు మనలో చాలా మందికి తెలుసు. ఇందులో విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమ్లా పోషక విలువల కారణంగా సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.
టీ వల్ల చర్మంలో మార్పులు వస్తాయని అందరూ చెప్పడం ర్వసాధారణమైపోయింది. అదనంగా, సూర్యరశ్మికి గురికావడం, కొన్ని రకాల చర్మ సమస్యలు కూడా చర్మం రంగులో మార్పులకు కారణం కావచ్చు. సూర్యరశ్మి చర్మ వ్యాధికి లేదా చర్మం రంగు మారడానికి కారణం కావచ్చు.
Annatto Seeds : మీకు ఎల్లప్పుడు నిత్య యవ్వనంతో నిఘనిఘలాడాలని అనుకుంటున్నారా.. ఎలాంటి చర్మ, కంటి సమస్యలు దరి చేరవద్దని కోరుకుంటున్నారా అయితే వెంటనే ఈ గింజలు తినేయండి.
తెలంగాణలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. అన్న విషయంలో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న బద్వేల్ నియోజకవర్గంతో కలిపి.. దీపావళి తర్వాతే ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న స్పష్టతను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఇచ్చేసింది. ఏపీలో చూస్తే.. పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే ఉంది. హుజురాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ చతుర్ముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది.…
బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మీరు దీన్ని అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఈ ఆకులతో టీ కూడా తయారుచేసుకోవచ్చు. బిర్యానీ ఆకుల అన్ని లక్షణాలను ఈ టీ గ్రహిస్తుంది. ఎలా చేయాలో తెలుసుకుందాం. బిర్యానీ ఆకుల టీ రుచికరంగా ఉండటంతో పాటు మంచి వాసన కలిగి ఉంటుంది. ఇందుకోసం 2-3 కప్పుల నీరు, 4-5 బిర్యానీ ఆకులు అవసరం. తాజా బిర్యానీ ఆకులు ఉంటే…