కాలం ఏదైనప్పటికి జ్యూస్ లు మాత్రం తప్పకుండా తాగాలి. జ్యూస్ తాగడం వల్ల పోషకాలు లభిస్తాయి. అయితే, ఎక్కువ చక్కెర ఉన్న జ్యూస్‌లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.ఈ విషయాలు గుర్తుంచుకోవడం మంచిది. కానీ అటువంటి పరిస్థితిలో, ఏ పండ్ల రసం తాగాలి, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ప్రశ్న ప్రజల మనస్సులలో తలెత్తుత
మెంతులు లేని వంట గది ఉండదు.ఇవి ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ఇతర ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, అందుకే ఈ మెంతులు సంప్రదాయ వైద్యం, ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. మెంతులు పీచు, ఖనిజాలు, ఇతర పోషకాలు కలిగి ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతులు రోజువారీ విలువలో
ప్రస్తుత కాలంలో ప్రతి ఒకటి కలుషితం అవుతుంది. ముఖ్యంగా వాతావరణం ఎంత ప్రమాదకరంగా మారింది అంటే.. దాని మూలంగా ఊహించని రోగాలు పుట్టుకొస్తున్నాయి. దీని వల్ల చిన్న పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. జలుబు, దగ్గుతో పాటు, చర్మ సమస్యలు కూడా బాధపడుతున్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇ�
నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందులో కొంతమందికి అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక, సండే వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ లాగించాల్సిందే.. ఒకప్పుడు ఆదివారం మాత్రమే నీసు తినేవారు. ఇప్పుడు వారాలతో సంబంధం లేకుండా చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలా నాన్‌వెజ్ ను పట్టు పడుతున్నారు. అయితే చాలా మంది చికెన్, �
బ్యాంకులు కస్టమర్లకు రకరకాల అకౌంట్ లను ఓపెన్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. సేవింగ్, కరెంట్, శాలరీ ఖాతాలను ఇస్తుంటాయి. అయితే శాలరీ అకౌంట్ మాత్రం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అందిస్తుంటాయి. కంపెనీలు తమ ఉద్యోగులకు బ్యాంకుల్లో శాలరీ అకౌంట్లను ఓపెన్ చేస్తుంటాయి. ఈ ఖాతాల ద్వారానే ఉద్యోగులకు జీతా
ఉసిరికాయతో చేసిన ఉసిరి ఊరగాయ, రసం అంటే చాలా మందికి నచ్చుతాయి. ఉసిరి రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా ఉసిరికాయను ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెబుతారు. ఉసిరికాయ వినియోగం చర్మం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, రక్తంలో చక్కెర, బరువును మెరుగుపరచడంలో కూడా సహాయపడు
Diwali Accident : దీపావళి అంటే దీపాలు, పటాకుల పండుగ. ఈ రోజున ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. దీపావళికి పటాకులు పేల్చే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది.
డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక పండు. ఈ పండును అనేక పేర్లతో పిలుస్తారు. అందమైన రంగుల కలయికతో కనిపించే ఈ పండు మధ్య అమెరికాలో ఎక్కువగా లభిస్తుంది. అయితే.. ప్రస్తుతం ఈ పండు చాలా చోట్ల దొరుకుతుంది. గత కొన్నేళ్లుగా ఈ పండ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ పండును కట్ చేస్తే లోపల గుజ్జు ఉంటుంది. అందులో చిన్న గింజలు ఉం�
బ్లాక్ హెడ్స్ ఒక రకమైన మొటిమలు. వీటిని మొటిమల వల్గారిస్ అని కూడా అంటారు. ఇవి చర్మ రంధ్రాలలో అదనపు నూనె, మృతకణాలు చేరడం వల్ల ఏర్పడుతాయి. అంతే కాకుండా.. చర్మ రంధ్రాలలో వైట్ హెడ్స్ వస్తాయి. దీనిలో చర్మం డెడ్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది.
ఉసిరికాయతో పచ్చళ్లు, మురబ్బా తయారు చేస్తారు. ఆయుర్వేదంలో ఉసిరిని ఔషధంగా ఉపయోగిస్తారు. విటమిన్ 'సి' అధికంగా ఉండే ఉసిరిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, కెరోటిన్, ఐరన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరి యొక్క ఆరోగ్య ప్రయోజ�