Ramaphalam: రామాఫలం ఈ పండు గురించి చాల తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనకి సీతాఫలం విరివిగా లభిస్తుంది. కానీ రామాఫలం అంత ఎక్కువగా దొరకదు. కానీ స్థానికంగా మార్కెట్లలో దొరుకుతుంది. ఈ రామాఫలం కూడా సీతాఫలం జాతికి చెందిన చెట్టు. కానీ సీతాఫలం కంటే రామ ఫలంలో ఫోషక విలువలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన రామాఫలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read also:PCOD-PCOS: పీసీఓడీ-పీసీఓఎస్ తేడా ఇదేనా? ఇలా చేయండి రామఫలం…
మనం అందరం వైట్ రైస్ ను ఎక్కువగా తీసుకుంటాం.. తెల్ల అన్నాని ఏ కూరతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే తెల్లబియ్యంతో వండిన అన్నంలో స్టార్చ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు. కనుక తెల్ల అన్నాన్ని తక్కువగా తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.. అయితే రైస్ లో వైట్ రైస్ తో పాటు ఎన్నో రకాల రైస్ లు ఉన్నాయి.. అందులో రెడ్ రైస్ కూడా ఒకటి..…
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అందిస్తున్నారు..పోస్టాఫీస్ స్కీమ్స్, ఇతర పొదుపు పథకాలు, ఎల్‌ఐసీ స్కీమ్స్ ఇందులో ఉంటాయి. ఇక ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సరికొత్త ప్లాన్ ను అందిస్తుంది.. LIC కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ‘ధన్ వృద్ధి’ పేరుతో లాంఛ్ చేసింది. ఆ ప్లాన్ బెనిఫిట్స్ చూద్దాం.. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ పాలసీ కొనుగోలుకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది LIC. ఈ…
మనం రోజు తినే కూరల్లో ఉల్లిగడ్డను వేసి వండుకోవడం అది కామనే.. ఉల్లిపాయ లేనిదే వంట పూర్తి కాదు. నిజానికి ఉల్లిపాయ అనేది మన ఆహారపు అలవాట్ల నుంచి విడదీయరాని ఒక పోషకాలా నిధి. కానీ ఉల్లిగడ్డ కంటే దాని ఆకులు తినడం వల్ల కూడా చాలా మంచిదని చెబుతున్నారు. ఉల్లి ఆకులతో ఆరోగ్యానికి సంబంధించి ఎంతో మేలు చేస్తుంది.
మారిన ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణంలో మార్పుల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాయి.. అయితే ఉదయాన్నే కొన్ని రకాల పానీయాలను తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక వేసుకోండి.. *. క్రాన్‌బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చక్కెర కలపకుండా క్రాన్బెర్రీ జ్యూస్‌ని ఉదయాన్నే…
చిన్న మొత్తంలో ప్రతినెల డబ్బులను దాచుకొనేవారికి కొన్ని పొదుపు పథకాలలో డబ్బులు పెట్టడం మంచిది.. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక రకమైన ఆప్షన్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి మరో రకమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.. ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక రకమైన ఆప్షన్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి మరో రకమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.. ఆ ఆప్షన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి నెలా…
ప్రభుత్వ ఇన్సూరెన్స్ భీమా సంస్థ ఎల్ఐసీ తన కస్టమర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.. మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.. ఎల్ఐసీ న్యూ పెన్షన్ ప్లస్ పేరుతో మరో ప్లాన్ తీసుకొచ్చింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, ఇండివిజ్యువల్ పెన్షన్ ప్లాన్. రెగ్యులర్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం ఆప్షన్స్‌తో ఈ పాలసీ లభిస్తుంది. పాలసీ ముగిసిన తర్వాత యాన్యుటీ ప్లాన్ ఎంచుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్ ఎంచుకున్నవారికి ప్రతీ నెలా పెన్షన్ రూపంలో ఆదాయం లభిస్తుంది.…
Benefits Of Soaked Almonds: మనలో చాలా మంది ప్రతి రోజు ఉదయాన్నే నాలుగు, ఐదు నీటిలో నానబెట్టిన బాదం పప్పులను తింటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా ఉపయోగాలు కలుగుతాయి. బాదం ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో చాలా సార్లు మనం వినే ఉంటాం. పోషకాల గనిగా దీనిని పేర్కొనవచ్చు. అయితే మీకు ఎప్పుడైనా నానబెట్టిన బాదం పప్పులనే ఎందకు తినాలి అనే డౌట్ వచ్చిందా? అలా కాకుండా మాములుగా తింటే ఏమౌతుంది అని ఎప్పుడైనా…
ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ వినియోగదారులకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వినియోగదారుల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగానే బీమా సంస్థ కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తోంది. బహుళ ప్రయోజనాలను అందించే ప్లాన్లను పరిచయం చేస్తోంది. మనీ బ్యాక్, లైఫ్, యాన్యుటీ వంటి పలు రకాల ప్లాన్లను ఆవిష్కరిస్తోంది. ఎల్ఐసీ ప్రతి వర్గానికి వారి అవసరానికి అనుగుణంగా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అందులో పిల్లల నుంచి వృద్ధుల వరకూ వారి వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్లు…
రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చాలా మంది పొదుపు పథకాల్లో డబ్బులను పెడుతున్నారు.. ఎటువంటి స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయనేది తెలుసుకోవడం మంచిది.. మీరు PPF పథకంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలతో పాటు మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు.. పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో లాభదాయకమైన ఒప్పందం. వాస్తవానికి అధిక వడ్డీతో పాటు, మీ డిపాజిట్లపై ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. వీటిలో…