ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వీటిల్లో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు.. మీరు పెట్టిన డబ్బులకు రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఇంతకీ ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఏంటో ఎలాంటి ప్రయోజనాలు పొందోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పథకంలో ఇన్వెస్ట్…
వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువగానే ఉంటుంది.. ఎన్ని రకాల మందులు వాడిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు.. జుట్టు కుదుళ్లకు పోషకాలు సరిగ్గా అందక అవి బలహీనపడి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. జుట్టును రాలడాన్ని తగ్గించుకోవడానికి మనలో చాలా మంది బటయ మార్కెట్ లో లభించే నూనెలను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితం లేక తీవ్ర నిరాశకు…
మనం బాడిలో కిడ్నీలు చాలా ముఖ్యం.. ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం..వాటికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.. శరీరానికి పోషకాలు అందించి విషతుల్యాలను బయటకు పంపేసే అవయవాలు కిడ్నీలు. రక్తాన్ని శుద్ధి చేసి, శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి.. అందుకే కిడ్నీల ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.. ఎలాంటి యాపిల్.. రోజుకో యాపిల్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు…
డ్రాగన్ ఫ్రూట్.. ఇది చూడటానికి అందంగా కనిపిస్తుంది. తింటే కూడా ఆరోగ్యంగా ఉంటారు. డ్రాగన్ ఫ్రూట్ కొందరికి తెలియకపోయినప్పటికీ.. ఇది తిన్నారంటే శరీరానికి కావాల్సిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలోనూ కూడా ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పండ్లకు మార్కెట్ లో ధర ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫ్రూట్ ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరంలో ఉండే కొన్ని వ్యాధులను నయం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
గ్రీన్ టీ తెలుసు, బ్లాక్ తెలుసు.. కానీ వైట్ టీ ఉంటుందన్న విషయం కొందరికి తెలియదు. సాధారణంగా చాలా మంది టీ తాగడం అలవాటే. కానీ వైట్ టీని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలా మందికి తెలిసుండదు. వైట్ టీ తాగడం వలన ముఖ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంది.. అంతేకాకుండా ముఖంపై కనపడే వృద్దాప్యాన్ని కనపడకుండా దోహదపడుతుంది. ఇదిలా ఉంటే.. వైట్ టీ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు..…
కొంతమంది లావుగా ఉండటం వల్ల ఫిట్ గా ఉండలేక పోతారు.. మరికొంతమంది సన్నగా ఉన్నా స్కిన్ లూజ్ గా ఉంటుంది.. మంచి వర్కౌట్స్ చేస్తేనే బాడీ ఫిట్ గా అందంగా ఉంటుంది.. బాడీ ఫిట్నెస్ కోసం వాటర్ వర్కౌట్స్ చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.. ఈ వర్కౌట్స్ ను ఎలా చేస్తారు.. ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వాటర్ పుషప్స్ చేయడానికి దీని వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. బలాన్ని పెంచుతాయి. ఛాతీ వరకూ ఉండే నీటిలో…
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం.. ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తూ వస్తున్నారు.. పలు పథకాలు జనాలకు ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి.. అందులో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి.. పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు కూడా మోడీ సర్కార్ పెన్షన్ స్కీమ్‌ను అందిస్తోంది.. ఈ స్కీమ్‌లో చేరినట్లయితే 60 ఏళ్ల తర్వాత మీకు ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందవచ్చు. ఆ సమయంలో మీకు ఎవరి సహాయం అవసరం లేకుండా కేంద్రం…
కూరలో కరివేపాకు వస్తే పక్కన పడేస్తారు.. కానీ కరివేపాకును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. వంటలల్లో కరివేపాకును వేయడం వల్ల వంటల రుచి, వాసన పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కరివేపాకులో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కరివేపాకును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఈ కరివేపాకును వంటల్లో వేయడానికి బదులగా కరివేపాకు నీటిని తాగడం…
పొద్దున్నే లేవగానే చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. అలా తాగితేనే చాలామందికి ఆనందంగా ఉంటారు.. చాలా మంది ఉదయమే కాకుండా బద్ధకంగా అనిపించి నప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కాఫీ పడితే ఆ కిక్కే వేరప్పా.. కెఫీన్ ఎక్కువైతే నిద్ర తగ్గటం,శరీరం డీహైడ్రేషన్ బారిన పడటం వంటి సమస్యలు వస్తాయి. అయితే మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాఫీలో కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్ ఉండుట వలన కొన్ని…