Ben Stokes Counter to Steve Harmison: వచ్చే ఏడాది జనవరి 25 నుంచి భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. అయితే భారత గడ్డపై జరగనున్న ఈ టెస్ట్ సిరీస్ కోసం కేవలం మూడు రోజుల ముందే ఇంగ్లీష్ జట్టు రానుంది. ఈ విషయంపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సరైన సన్నద్ధత లేకపోతే సిరీస్ 5-0తో వైట్‌వాష్ అయిపోవడం ఖాయమని హెచ్చరించాడు. మూడు…
వరల్డ్ కప్ ముగియడంతో స్వదేశానికి వెళ్లిపోయిన బెన్ స్టోక్స్.. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కాగా.. ఆసుపత్రి ఎదుట చేతి కర్రల సాయంతో నిల్చున్న ఫొటోను స్టోక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "ఆసుపత్రిలో చేరాను, డిశ్చార్జి అయ్యాను... శస్త్రచికిత్స జరిగింది... ఇక కోలుకోవడమే మిగిలుంది" అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్ మరో గేమ్‌ను గెలుచుకుంది. టోర్నమెంట్‌లో ఇది వారికి రెండో విజయం మాత్రమే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్‌ను 37.2 ఓవర్లలోనే 179 పరుగులకే ఆలౌట్ చేసి 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి నేరుగా అర్హత సాధించేందుకు ఈ రెండు పాయింట్లు కూడా ఎంతో ముఖ్యం.
ప్రపంచకప్‌లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
Ben Stokes struck the highest score by an England batsman in ODI: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగు లేదా అంతకంటే దిగువ స్థానంలో వచ్చి.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారీ సెంచరీ (182; 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసిన…
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఆల్ రౌండర్ గా అదరగొడతానుకుంటే గాయంతో టోర్నీ మొత్తానికి దూరంగా ఉన్నాడు. కీలక ప్లేయర్ అని అనుకుంటే.. ఆడిన రెండు మ్యాచుల్లో దారుణంగా ఫేయిల్ అయ్యాడు. రూ. 16. 25 కోట్లు రికార్డు ధరకు కొనుగోలు చేస్తే.. కనీసం 16 పరుగులైనా చేయకుండానే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు.
వన్డే వరల్డ్ కప్-2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ టీమ్ టెస్ట్ సారథి, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన రిటైర్మింట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
Ben Stokes set to take U-Turn on ODI Retirement to play in World Cup 2023: భారత గడ్డపై జరగనున్న మెగా ఈవెంట్ వన్డే ప్రపంచకప్ 2023కి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో అన్ని జట్లు ఇప్పటినుంచే కసరత్తులు మొదలెట్టాయి. జట్టు కూర్పుపై ప్రణాళికలు రచిస్తునాయి. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని…
ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్లి తలుపులు కొట్టి పిలిచాం.. అక్కడ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం.. బెన్ స్టోక్స్ వచ్చి, రెండు నిమిషాలు అని చెప్పి లోపలికి వెళ్లాడు.. రెండు గంటలైన రాలేదు.. ఇంకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదని అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు స్మిత్ పేర్కొన్నాడు.
స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా.. బంతి అతని బ్యాట్‌కు తగిలి లెగ్ స్లిప్ లో ఉన్న బెన్ స్టోక్స్ వద్దకు వెళ్లింది. ఆ బంతిని ఒక చేత్తో క్యాచ్ పట్టినప్పటికీ.. ఆ తర్వాతి క్షణం బంతి చేజారింది. దీంతో అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.