Steve Smith: అతడి వల్లే నేను బీర్ తాగకుండానే వచ్చేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాషెస్ సిరీస్ 2023 టోర్నీ క్రికెట్ అభిమానులకు ఫుల్ భలే కిక్ ఇచ్చింది. మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి మ్యాచ్ వరకూ ప్రతీ టెస్టు కూడా నువ్వా-నేనా అన్నట్లుగానే సాగింది. బెన్ స్టోక్స్ బజ్ బాల్ కాన్సెప్ట్‌కి, ప్యాట్ కమ్మిన్స్ కూల్ బాల్ కాన్సెప్ట్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. నాలుగో టెస్టు వర్షం కారణంగాడ్రాగా ముగియగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చెరో రెండేసి మ్యాచ్ లను గెలిచాయి. 2-2 తేడాతో యాషెస్ 2023 డ్రాగా ముగిసింది. అయితే, 2021లో 4-0 తేడాతో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ను గెలిచింది.
Read Also: Veerendra Babu Arrest: రేప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఓవల్ టెస్టు తర్వాత ఇంగ్లండ్ ప్లేయర్లు, గంటల తరబడి డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కావడంతో ఈసారి బీర్ పార్టీ జరుగలేదు అని.. తాజాగా ఆసీస్ టెస్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. మేం చాలా సార్లు, ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్లి తలుపులు కొట్టి పిలిచాం.. అక్కడ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం.. బెన్ స్టోక్స్ వచ్చి, రెండు నిమిషాలు అని చెప్పి లోపలికి వెళ్లాడు.. రెండు గంటలైన రాలేదు.. ఇంకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదని అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు స్మిత్ పేర్కొన్నాడు.
Read Also: Pawan Kalyan: విశాఖపై కేంద్ర ప్రభుత్వం నజర్ పెట్టింది..
బీర్ తాగుతున్నామా? లేదా అనే విషయం పక్కనబెడితే, పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక వెళ్లిపోయినట్లు స్టీవ్ స్మిత్ తెలిపాడు. నా కెరీర్‌లో మొదటి సారి యాషెస్ సిరీస్ తర్వాత బీర్ పార్టీ జరుగలేదన్నాడు. ఇది సిగ్గు చేటు అంటూ స్టీవ్ స్మిత్ కామెంట్ చేశాడు. అయితే, దీనిపై ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రియాక్ట్ అయ్యాడు. ఓ ఇంగ్లండ్ ప్లేయర్‌కి ఏదో ముఖ్యమైన పని పడింది.. అది అనుకున్నదానికంటే చాలా లేట్ అయింది అని తెలిపాడు. ఇక, నైట్ క్లబ్ పార్టీకి ఆసీస్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాజరు కాలేదు. ఆ రోజు రాత్రి జరిగిన నైట్ క్లబ్‌లో పార్టీకి కొందరు ఆస్ట్రేలియా ప్లేయర్స్ వెళ్లినట్లు తాను విన్నాను అని స్మిత్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!