ప్రస్తుతం బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ 2022 జరుగుతున్నది. శీతాకాలంలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ కోసం మంచు చాలా అవసరం అవుతుంది. సహజసిద్ధంగా మంచు ఉన్న ప్రాంతాల్లోనే వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించాలి అంటే సాధ్యం కాదు. సహజసిద్ధంగా ఆ ప్రాంతంలో మంచు ఉన్నప్పటికీ క్రీడల నిర్వహణకు ఏ మాత్రం సరిపోదు. దీనికోసమే కృత్రిమంగా మంచును సృష్టిస్తుంటారు. 1980 దశకం నుంచి వింటర్ ఒలింపిక్స్ కోసం కొంతమేర మంచుకు కృత్రిమంగా సృష్టిస్తూనే ఉన్నారు. గతంలో రష్యాలోని సోచీలో నిర్వహించిన వింటర్…
ఫిబ్రవరి 4 నుంచి చైనాలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కరోనా నిబంధనలకు కఠినంగా అమలు చేస్తూ క్రీడలను నిర్వహిస్తున్నారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వివధ దేశాల నుంచి క్రీడాకారులు వచ్చిన సంగతి తెలిసిందే. క్రీడలు జరిగే స్డేడియంలో ప్రేక్షకులు ఎవర్నీ అనుమతించడం లేదు. అంతేకాదు, క్రీడాకారులు నివశించే ప్రాంతాల్లోకి కూడా ఎవర్నీ అనుతించడం లేదు. క్రీడాకారులకు కావాల్సిన బట్టలు, ఇతర వస్తువులు, ఆహారం అన్నింటిని రోబోలే అందిస్తున్నాయి. Read: వీడేం…
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. బీజింగ్ ఒలింపిక్స్ కు ముందు బీజింగ్ నగరాన్ని జీరో కరోనా నగరంగా తీర్చిదిద్దేందుకు చైనా ప్రయత్నం చేసింది. కరోనా నిబంధనలకు కఠినంగా అమలు చేసింది. బీజింగ్ చుట్టుపక్కల పెద్ద నగరాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేసింది. ఇక ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభమైన బీజింగ్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం రేగింది. తాజాగా బీజింగ్‌లో 45 కరోనా కేసులు నమోదయ్యాయి. Read: వెరైటీ…