బీజింగ్ ఒలింపిక్స్‌లో కరోనా కరకలం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. బీజింగ్ ఒలింపిక్స్ కు ముందు బీజింగ్ నగరాన్ని జీరో కరోనా నగరంగా తీర్చిదిద్దేందుకు చైనా ప్రయత్నం చేసింది. కరోనా నిబంధనలకు కఠినంగా అమలు చేసింది. బీజింగ్ చుట్టుపక్కల పెద్ద నగరాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేసింది. ఇక ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభమైన బీజింగ్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం రేగింది. తాజాగా బీజింగ్‌లో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read: వెరైటీ మాస్క్: మాస్క్‌పెట్టుకొని తినొచ్చు… తాగొచ్చు…
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
ఇందులో 26 మంది విదేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉన్నారు. కాగా, జనవరి 23 నుంచి ఇప్పటి వరకు మొత్తం 12 వేల మంది క్రీడాకారులు బీజింగ్‌కు చేరుకోగా ఇప్పటి వరకు మొత్తం 353 మందికి కరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఒలింపిక్స్ ప్రారంభం రోజునే 45 మందికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. క్రీడాకారులకు ఎప్పటికప్పుడు కరోనా టెస్టులు నిర్వహిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!