అందమైన మెరిసే చర్మాన్ని పొందడానికి తులసి ఆకులు చాలా సహాయపడతాయి. తులసిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో చాలా ఉపయోగ పడుతాయి. తులసిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చి ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కాజల్ కు పెళ్లి అయి బిడ్డ వున్నా కూడా ఆమె అందం లో ఎలాంటి మార్పు కూడా రాలేదు.. ఇప్పటికీ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. అలాగే హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.కాజల్ తాజాగా సరికొత్త అందాలతో ఆకట్టుకుంటుంది. ఆమె పింక్ డ్రెస్ లో మెరుస్తూ అందరిని బాగా అలరిస్తుంది. జాకెట్ బటన్స్ విప్పేసి మరీ అందాల విందు చేసింది.. అంతే కాదు విభిన్న యాంగిల్స్ లో పోజులిస్తూ మతిపోగొట్టింది. అలాగే మరో ట్రెండీ వేర్‌లో కూడా…
బుద్ధ జయంత్యుత్సవాలకు నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం ముస్తాబైంది. 2,566 వ బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధవనం, ధ్యానవనం, జాతక వనం, మహాస్థూపం, ఎంట్రన్స్ ప్లాజాలో 2,566 రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. బుద్ధవనం ప్రారంభం తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న బుద్ధ జయంతిని వీక్షకులకు మధురానుభూతులు పంచేలా నిర్వహిస్తున్నామని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉండ్రు రాజశేఖర్ ‘సమకాలీన సమాజానికి బౌద్ధ’ అనే…
విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ సినిమా విడుదలై పుష్కర కాలం దాటినా, ఆ సినిమాపై ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉందని తెలిసిపోతోంది. ‘అవతార్’కు సీక్వెల్ గా రూపొందిన ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ సినిమా ట్రైలర్ ను శుక్రవారం విడుదలయిన మార్వెల్ కామిక్స్ – సూపర్ హీరో మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ సినిమాతో పాటు ప్రదర్శించారు. ‘డాక్టర్…’ మూవీ ఆరంభంలోనే ప్రదర్శించిన ‘అవతార్:…