Kajal Agarwal : పింక్ డ్రెస్ లో క్యూట్ గా మెరిసిన కాజల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాజల్ కు పెళ్లి అయి బిడ్డ వున్నా కూడా ఆమె అందం లో ఎలాంటి మార్పు కూడా రాలేదు.. ఇప్పటికీ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. అలాగే హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.కాజల్ తాజాగా సరికొత్త అందాలతో ఆకట్టుకుంటుంది. ఆమె పింక్ డ్రెస్ లో మెరుస్తూ అందరిని బాగా అలరిస్తుంది. జాకెట్ బటన్స్ విప్పేసి మరీ అందాల విందు చేసింది.. అంతే కాదు విభిన్న యాంగిల్స్ లో పోజులిస్తూ మతిపోగొట్టింది.
అలాగే మరో ట్రెండీ వేర్‌లో కూడా మెరిసింది కాజల్. టైట్ డ్రెస్‌లో తన అందాలను చూపించింది.ఇందులో కూడా హాట్ పోజులతో అలరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.కాజల్ ఓ గాడ్జెట్స్ కంపెనీ ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి పోజులను ఇచ్చింది. కొంటెగా ఫోటోలు దిగి అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
కాజల్..సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల తో దూసుకుపోతుంది. ఆమె సినిమాల కు గుడ్ బై చెబుతుందనే రూమర్లు వచ్చాయి. వాటిని లెక్క చేయకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ వుంది.ఇటీవల కాజల్ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. `సత్యభామ` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.కాజల్ పుట్టినరోజు కానుక గా ఈ సినిమా టైటిల్ ను మరియు గ్లింప్స్ ను కూడా విడుదల చేసారు.అలాగే బాలకృష్ణతో కలిసి `భగవంత్ కేసరి` చిత్రంలో కూడా నటిస్తుంది. మొదటిసారి బాలయ్యతో కలిసి నటిస్తుంది కాజల్. ఇందులో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం దసరాకి విడుదల కానుంది. పెళ్ళికి ముందే `ఇండియన్ 2`సినిమాను ఒప్పుకుంది కాజల్. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో వుంది.ఇలా కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా బిజీ కాబోతుంది.మరోవైపు ఆమె కమర్షియల్ యాడ్స్ ను కూడా చేస్తూ భారీగానే సంపాదిస్తుంది .
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!