Home
Bcci
Bcci News
-
Jay Shah: క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ నుండి ఐసీసీ అధ్యక్షుడిగా ప్రయాణం ఇలా..
Jay Shah: మంగళవారం (ఆగస్టు 27) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కొత్త ఛైర్మన్‌గా జై షా నియమితులయ్యారు. 35 ఏళ్ల షా అతి పిన్న వయస్కుడిగా ఐసీసీ అధ్యక్షుడిగా నిలిచారు. అతను గ్రెగ్ బార్క్ లే స్థానంలో కొనసాగనున్నాడు. డిసెంబర్ 1 నుండి తన పదవీకాలం ప్రారంభమవుతుంది. గ్లోబల్ క్రికెట్ బాడీకి అధిపతి అయిన ఐదవ భారతీయుడుగా జై షా చేరాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఆయన ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం. షా ప్రస్తుత… -
Rohan Jaitley-BCCI: బీసీసీఐ కార్యదర్శి పోస్ట్.. రోహన్ జైట్లీ ఏమన్నారంటే?
Rohan Jaitley About BCCI Secretary Post: ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు అందుకోవడం లాంఛనమే. నామినేషన్ వేయడానికి నేడు ఆఖరు తేదీ కాగా.. షాకు ఏకంగా 15 మంది (16 మందిలో) మద్దతు ఉంది. ఐసీసీ ఛైర్మన్‌గా షా వెళితే.. బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు ఎన్నికవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పదవి రేసులో చాలామంది ప్రముఖుల పేర్లు వినబడుతున్నాయి. ఇందులో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు (డీడీసీఏ)… -
Shikhar Dhawan: గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న శిఖర్ ధావన్.. కాకపోతే.?
Shikhar Dhawan In LLC: ఇటీవల భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్ ఇప్పుడు లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)లో ఆడబోతున్నాడు. ఈ లీగ్‌లో మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారని తెలిసిందే. కాబట్టి LLC ద్వారా గబ్బర్ అభిమానులు మరోసారి ఆయన బ్యాటింగ్ చేయడాన్ని చూడగలరు. CM Chandrababu: ఇవాళ నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ ఇక… -
BCCI Secretary: జై షా వారసుడు ఎవరు?.. రేసులో మరో బీజేపీ నేత కుమారుడు!
Rohan Jaitley as BCCI Secretary: ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడం లాంఛనమే. 16 మంది సభ్యులలో 15 మంది షాకు మద్దతుగా ఉన్నారు. అయితే షా ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తాడన్నది ఇంకా తెలియరాలేదు. నామినేషన్ వేయడానికి నేడే (ఆగష్టు 27) ఆఖరు తేదీ. మరికొన్ని గంటల్లో విషయం తెలిసిపోనుంది. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికైన… -
Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్లో శిఖర్ ధావన్ సాధించిన రికార్డ్స్ ఇవే..
Shikhar Dhawan: టీమిండియా స్టార్ బాట్స్మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు ఈ విషయాన్ని తన X ఖాతా ద్వారా వీడియో రూపంలో తెలిపాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భావోద్వేగానికి గురి అయ్యాడు. భారతదేశం కోసం ఆడటం తన కల నిజమైందని, ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని., తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి, డీడీసీఏకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.… -
Jay Shah: మాట ఇచ్చిన ప్రకారం కప్ కొట్టాం.. మరో రెండు లక్ష్యాలు ఉన్నాయి!
టీ20 ప్రపంచకప్ 2024 ముందు బార్బడోస్‌లో భారత జెండాను ఎగురవేస్తాం అని అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి జై షా మాట ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. తన మాట నిజమైనట్లు బుధవారం ముంబైలో జరిగిన వార్షిక సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో జై షా గుర్తు చేశారు. మరో రెండు లక్ష్యాలు టీమిండియా ముందు ఉన్నాయని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విజయం భారత్… -
ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ.. అందరి కళ్లు జై షా పైనే!
BCCI secretary Jay Shah Eye on ICC Chairman Post: ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం వచ్చే నవంబరు 30తో ముగుస్తుంది. మూడోసారి ఛైర్మన్ ఎన్నికల బరిలో నిలవకూడదని అతడు నిర్ణయించుకున్నారు. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జై షా పోటీ చేస్తాడా? లేదా అన్నది ఆగష్టు 27న తెలుస్తుంది. ఎందుకంటే ఐసీసీ… -
Team India: ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే: జై షా
గాయాల కారణంగా ఆటకు దూరమై.. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇదే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు. భారత క్రికెటర్లు తమ ఫిట్నెస్, ఫామ్‌ను నిరూపించుకోవాలంటే.. డొమిస్టిక్ అత్యుత్తమ వేదిక అని జై షా పేర్కొన్నారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి వారికి మాత్రమే కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా రవీంద్ర… -
MS Dhoni: అది ధోని అంటే.. ఆయన కోసం సిఎస్కె జట్టు ఏకంగా.?
MS Dhoni CSK Team: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం కోసం ప్లేయర్ రిటెన్షన్‌కు సంబంధించిన నిబంధనలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. కొన్ని నివేదికల ప్రకారం, అభ్యర్థన మేరకు బోర్డు అలా నిర్ణయించింది. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓ పాత నిబంధనను మళ్లీ అమలు చేయనున్నారు. ఇది ఫ్రాంచైజీకి మాజీ భారత కెప్టెన్ MS ధోనిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇందుకు సంబంధించి… -
BCCI: భారత్‌లో ఉమెన్స్ వరల్డ్ కప్ నిర్వహణకు అనుమతి నిరాకరణ.. కారణం ఇదే..!
ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అనుమతి నిరాకరించింది. దీంతో.. ఐసీసీ ( ICC) కొత్త వేదిక కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో.. యుఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా ఈ టోర్నీని అక్కడ నిర్వహించడం కష్టంగా మారింది.
తాజావార్తలు
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్ల ప్రకటన.. వన్డేల్లో జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!