Bareilly Namaz Video: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో బస్సును ఆపి నమాజ్ చేసిన విషయం ఇంకా సద్గుమణగనేలేదు. మళ్లీ ఇప్పుడు ఇక్కడి శివాలయంలో నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఓ మత పెద్ద సూచనల మేరకే ఇద్దరు మహిళలు శివాలయంలోకి ప్రవేశించి ఇలాంటి చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.
Honey Trap: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుంచి హనీట్రాప్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈసారి హనీట్రాప్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పుడు మొత్తం రాకెట్‌ను ఛేదించారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఓ యువకుడు పెళ్లి సాకుతో యువతిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఆమె గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది.