Nitish Kumar Reddy: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ రికార్డులను సాధించాడు. ఒకే మ్యాచ్‌లో 70కి పైగా పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీ20ల్లో ఏ భారతీయుడు కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ గెలుచుకున్న రెండో యువ భారత ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్…
IND vs BAN: ఈరోజు (9 అక్టోబర్ 2024) మూడు మ్యాచ్‌ల T20 అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండవ మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించడం ద్వారా భారత్ ఆధిక్యంలో ఉంది. ఇక సిరీస్ ను చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో భారత్ నేటి మ్యాచ్ లోకి రంగంలోకి దిగనుంది. భారత్, బంగ్లాదేశ్ రెండో టీ20 మ్యాచ్ పరిస్థితి, ఈ మైదానంలో…
India vs Bangladesh: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇందులో భాగంగా కాన్పూర్ టెస్టు తొలిరోజు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా తొలిరోజు ఆట కేవలం 35 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. భారత బౌలర్లు 3 వికెట్లు తీశారు. కాగా, బంగ్లాదేశ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు…
India vs Bangladesh: తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. ఇక టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 287 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీలు చేశారు. పంత్ 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. కాగా, శుభ్‌మన్ గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేఎల్…
Shakib Al Hasan: భారత్‌తో జరుగుతున్న రెండో చెన్నై టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా భారత బౌలర్లపై తన ప్రతాపాన్ని ప్రదర్శించలేకపోయారు. అయితే, ఆ జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అతని ఒక వింత అలవాట్ల కారణంగా వార్తల్లో నిలిచాడు. షకీబ్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చినప్పుడు అభిమానులు, వ్యాఖ్యాతలు ఒక విషయం గమనించారు. షకీబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నల్ల దారాన్ని…