Shakib Al Hasan : అందుకే నల్లదారం కొరుకుతూ బ్యాటింగ్..
- భారీ లక్షాన్ని నిర్ధేశించిన టీమిండియా.
- సోషల్ మీడియాలో వైరల్ .
- షకీబ్ హసన్ వింత ప్రవర్తన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakib Al Hasan: భారత్‌తో జరుగుతున్న రెండో చెన్నై టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా భారత బౌలర్లపై తన ప్రతాపాన్ని ప్రదర్శించలేకపోయారు. అయితే, ఆ జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అతని ఒక వింత అలవాట్ల కారణంగా వార్తల్లో నిలిచాడు. షకీబ్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చినప్పుడు అభిమానులు, వ్యాఖ్యాతలు ఒక విషయం గమనించారు. షకీబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నల్ల దారాన్ని నమలుతూ కనిపించాడు. సాధారణంగా ఏ బ్యాట్స్‌మెన్ కూడా బ్యాటింగ్ చేసేటప్పుడు ఇలాంటివి చేయడు. షకీబ్ చేసిన ఈ వింత చర్యను కెమెరాలకు అందకుండా చూడటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Bihar : సైకిల్ దొంగతనం చేశారనే అనుమానంతో ముగ్గురిపై గుంపు దాడి.. ఒకరి హత్య
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
షకీబ్‌కి ఉన్న ఈ ప్రత్యేకమైన అలవాటు గురించి వ్యాఖ్యాత ప్యానెల్ సభ్యుడు దినేష్ కార్తీక్ మాట్లాడు. దింతో మరో కామెంటేటర్, మాజీ బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ తన బ్యాటింగ్ సమయంలో షకీబ్‌కు ఈ థ్రెడ్ సహాయపడుతుందని చెప్పాడు. ఇలా చేయడం వల్ల షకీబ్ ఏకాగత్రతో ఉండడానికి సహాయ పడుతుందని తెలిపాడు. దారాన్ని నమలడం వల్ల తల అటు వైపు ఇటువైపు తిప్పకుండా ఉంచేందుకు సహాయపడుతుందని తెలిపాడు. అంటే షకీబ్ తనను తాను నియంత్రించుకోవడానికి ఇలా చేశాడని వివరించాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ 149 పరుగుల వద్ద ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 376 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దింతో బంగ్లాదేశ్ జట్టుకు 515 పరుగుల లక్షాన్ని ఇచ్చింది.
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!