IND vs BAN: నేడే రెండో టి20.. టీమిండియా జోరును బంగ్లాదేశ్ తట్టుకుంటుందా?
- మూడు మ్యాచ్‌ల T20 అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్.
- నేడు భారత్ - బంగ్లాదేశ్ మధ్య రెండవ మ్యాచ్.
- రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs BAN: ఈరోజు (9 అక్టోబర్ 2024) మూడు మ్యాచ్‌ల T20 అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండవ మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించడం ద్వారా భారత్ ఆధిక్యంలో ఉంది. ఇక సిరీస్ ను చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో భారత్ నేటి మ్యాచ్ లోకి రంగంలోకి దిగనుంది. భారత్, బంగ్లాదేశ్ రెండో టీ20 మ్యాచ్ పరిస్థితి, ఈ మైదానంలో ఇప్పటివరకు ఈ రెండు జట్ల గణాంకాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
IND W vs SL W: రెండో విజయంతో టీమిండియా సెమీ-ఫైనల్ స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందా?
Also Read
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
మూడు T20 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండవ T20 మ్యాచ్‌లో ఈ రోజు భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. నేటి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ టీ20 సిరీస్‌లో తొలి టీ20 మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉండగా.., టీ20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు తిరుగులేని ఆధిక్యంతో రెండో టీ20లోకి అడుగుపెట్టనుంది. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా , బంగ్లాదేశ్ టీ20 జట్టుకు నజ్ముల్ హొస్సేన్ శాంటో నాయకత్వం వహిస్తాడు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
AHA : కంటెంట్ బేస్డ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ‘ఆహా’ “గొర్రె పురాణం”కి రికార్డు వ్యూస్
ఈరోజు టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు మరోసారి గత మ్యాచ్‌లో అదే టీమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్‌లో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. నేటి మ్యాచ్ ఢిల్లీలో ఉంది, కాబట్టి అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌పై ఉందిచెప్పవచ్చు. దీనికి కారణం అతని హోమ్ గ్రౌండ్ ఇదే. గత టీ20 మ్యాచ్‌లో తన ఫాస్ట్ బంతులతో అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారిగా మెరిసిన అతడు ఈరోజు హోమ్ గ్రౌండ్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. టీ20 చరిత్రలో బంగ్లాదేశ్‌తో ఆడిన 15 మ్యాచ్‌లలో భారత్ ఇప్పటివరకు 14 గెలిచింది. అయితే బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు భారత్‌పై ఒక మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. ఢిల్లీ పిచ్ ఎల్లప్పుడూ బ్యాట్స్‌మెన్‌లకు సహాయకరంగా ఉంటుందని తెలిసిందే.
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!