అక్కినేని నాగార్జున , రమ్యకృష్ణ జంటగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంఎంతటి విహాయన్ని అందుకుందో ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పట�
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్.. భారీ అంచనాలనే రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా
అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న మూవీ ‘బంగార్రాజు’. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. చైతూ బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్లో చిన్న బంగార్రాజుగా నాగచైతన్య అదర
కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “బంగార్రాజు”. ఈ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘నా కోసం’ సాంగ్ ఎట్టకేలకు విడుదలైంది. సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఈ మధురమైన సంగీతాన్ని అందించడంతో ఈ సోల్ ఫుల్ మెలోడీ వీక్షకులకు మరింత అద్భుతంగా అ�
అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఎంతటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘బంగార్రాజు.. సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రం రాబోతుంది. ఇక ఈసారి ఈ చిత్రంలో అక్కినేని నవ మన్మథుడు
మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సులో ‘ఉప్పెన’ సృష్టించిన కృతి శెట్టి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. బేబమ్మగా తెలుగువారి హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీకి సంబంధించి చిన్న ఫోటో బయటకు వచ్చినా సరే అది ఇంటర్నెట్ లో సునామీని సృష్టిస్తోంది. కృతి శెట్టి తాజా ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ ఇప్ప�
‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు శిక్షణ పొందిన డ్యాన్సర్ కూడా. ‘జాతిరత్నాలు’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ మంచు విష్ణు ‘ఢీ అంటే ఢీ’ అనే చిత్రంలో నటిస్తోంది. డిసెంబర్లో ఈ సినిమ�
కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్�
అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “బంగార్రాజు”. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఈ సినిమాలోని “లడ్డుండా” అనే మాస్ సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. నాగ్ స్వయంగా పాటను పాడాడు. నాగ్ సరదాగా ఈ సాంగ్ ను పాడినప్పటికీ తన గాత్రంతో ఈ సాంగ్ స్ట�
కింగ్ నాగార్జున, నాగ చైతన్యల మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “బంగార్రాజు”. నాగార్జున, నాగ చైతన్య గతంలో ‘మనం’, ‘ప్రేమమ్’ వంటి చిత్రాలలో నటించారు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో విడుదలైన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ గా రూపొ�